MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Mercury Transit: బుధుడి నక్షత్ర సంచారంతో ఈ 4 రాశులదే హవా.. డబ్బే డబ్బు, ప్రమోషన్ పక్కా

Mercury Transit: బుధుడి నక్షత్ర సంచారంతో ఈ 4 రాశులదే హవా.. డబ్బే డబ్బు, ప్రమోషన్ పక్కా

Mercury Transit: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏప్రిల్ 1న బుధ గ్రహం పూర్వభద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు.  బుధుడు ఏప్రిల్ 13 వరకు ఇక్కడే ఉంటాడు. దీని వల్ల 4 రాశుల వారికి భారీగా ఆర్ధికంగా కలిసి వస్తుంది.  ఆ రాశులేవో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 03 2026, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

బుధ సంచారం వృషభ రాశి వారికి ఎంతో కలిసి వస్తుంది. వీరికి ఆర్థిక విషయాల్లో భారీగా ఎదురుతారు. పాతకాలం నాటి బకాయిలు వసూలవుతాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశాలు పుష్కలంగా ఉంది. స్టాక్ మార్కెట్ లేదా ఆస్తులలో పెట్టుబడి పెట్టిన వారికి ఆకస్మిక లాభాలు పొందే అవకాశం ఉంది. బుధ సంచారం సంపద, ఆర్థిక బలం పెరగడాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో తెలివిగా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశి వారికి బుధుడు నక్షత్రం మారడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కెరీర్‌లో విజయం దక్కుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, జీతం పెంపు వంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి జీవితంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.  ఇక కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఆ ప్రయత్నం సక్సెస్ అవుతుంది.  ఈ కాలంలో ఈ రాశి వారు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి.

34
కన్యా రాశి
Image Credit : Getty

కన్యా రాశి

కన్యా రాశి వారికి బుధ సంచారం అన్ని రకాలుగా కలిసి వస్తాయి.  కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలకు ఇది అనుకూల సమయం. ఈ సమయంలో ఏ నిర్ణయాలైనా కూడా బలంగా తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి 13 మధ్య కొత్త స్టార్టప్ లేదా ప్రాజెక్ట్ ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది.

44
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

బుధ గ్రహ సంచారం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని, ఆనందాన్ని తెచ్చి పెడుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. పాత అప్పులు చాలా వరకు తీరిపోయే అవకాశం ఉంది.  ఈ రాశి వారి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనం లేదా ఇల్లు కొనాలనే వీరి కల తీరుతుంది. ఈ సమయంలో జీవితంలో స్థిరత్వం దక్కుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Gold Dream: కలలో పదేపదే బంగారం కనిపిస్తే ఆ కలను తేలికగా తీసుకోకూడదు
Recommended image2
Dishti Removal: మీకు దిష్టి పెట్టారా? ఇలా చేస్తే ఆ చెడు ప్రభావం మొత్తం పోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved