MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Gold Dream: కలలో పదేపదే బంగారం కనిపిస్తే ఆ కలను తేలికగా తీసుకోకూడదు

Gold Dream: కలలో పదేపదే బంగారం కనిపిస్తే ఆ కలను తేలికగా తీసుకోకూడదు

Gold Dream: కలలో బంగారు ఆభరణాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా కనిపించడం శుభమేనా? స్వప్న శాస్త్రం కలలో బంగారం ఎలా కనిపిస్తే మంచిదో, ఎలా కనిపిస్తే అశుభమో లోతుగా విశ్లేషించి వివరిస్తోంది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 02 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కలలో బంగారం కనిపిస్తే
Image Credit : Chat gpt

కలలో బంగారం కనిపిస్తే

నిద్రలో ఎన్నో కలలు వస్తాయి. ఆ కలలో ఎన్నో వస్తువులు, మనుషులు కనిపిస్తారు. అయితే నిద్రలో కొందరికి పదేపదే బంగారమూ లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలా కనిపించడం మంచిదా? కాదా? అనే సందేహం ఎక్కువ మందికి ఉంది. బంగారు ఆభరణాలు చూస్తే మంచిదని కొంతమంది నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఖర్చు పెరుగుతాయి
Image Credit : Getty

ఖర్చు పెరుగుతాయి

బంగారు ఆభరణాలు కలలో కనిపిస్తే మంచిదే. భవిష్యత్తులో ఖర్చులు పెరుగుతాయని కూడా ఈ కల చెబుతుంది. కాబట్టి తెలివిగా ఖర్చు చేయాలి. బంగారు ఆభరణాలు కల రాగానే పొంగిపోకూడదు.. ఖర్చులు ఎక్కువ అవుతాయని ముందస్తు హెచ్చరికగా ఈ కలను భావించాలి.

ఒక వ్యక్తి బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు కల కంటే మాత్రం అది పూర్తిగా అశుభం. మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు కలగవచ్చు.. లేదా ఉద్యోగం చేస్తున్న చోట సహోద్యోగి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

33
ఇలాంటి కల అశుభం
Image Credit : Getty

ఇలాంటి కల అశుభం

నేల మీద బంగారం పడిపోయి కనిపిస్తే మాత్రం ఆ కల ఎంతో మంచిది. మీకు సంపద వస్తుందని చెప్పడానికి సంకేతంగా భావించాలి. కలలో బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నట్టు వస్తే మాత్రం అశుభంగానే భావించాలి. దీని వల్ల ఆర్థిక నష్టాలు కలగవచ్చు. ఇక కలలో బంగారం కొంటున్నట్టు వస్తే మాత్రం అది శుభప్రదమైనదని అంటారు. సమీప భవిష్యత్తులో ఏవైనా లాభకరమైన ఫలితాలు కలిగితే ఇలాంటి కల వస్తుంది. ఇక ఎవరికైనా కలలో మీకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇతరులు ఇచ్చినట్టు కల వస్తే అది శుభప్రదం. వృత్తిలో విజయం సాధించే అవకాశం ఉందని అర్థం. అలాగే బంగారు నాణాలు గలగలమనే శబ్దాన్ని వినడం కూడా అశుభంగా చెబుతారు. అటువంటి కల వస్తే భవిష్యత్తులో కష్టం లేదా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అర్థం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Under rs200 Things: అమెజాన్‌లో రూ.200లోపు మీ ఇంటికి పనికొచ్చే వస్తువులు ఇవిగో
Recommended image2
Trigrahi Yogam: ఏప్రిల్‌లో అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ 4 రాశుల వారికి రాజభోగాలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved