MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Mercury Effects: శత్రు గ్రహ రాశిలోకి బుధుడు.. మిథున రాశితో సహా ఈ 4 రాశులకు కష్టాలు తప్పక పోవచ్చు

Mercury Effects: శత్రు గ్రహ రాశిలోకి బుధుడు.. మిథున రాశితో సహా ఈ 4 రాశులకు కష్టాలు తప్పక పోవచ్చు

Mercury Effects: బుధగ్రహానికి శత్రు గ్రహం చంద్రునిగా చెప్పకుంటారు. చంద్రుని సొంత రాశి కర్కాటకం. బుధుడు జూన్ 22 మధ్యాహ్నం 3:41 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులపై పడుతుంది. నాలుగు రాశుల వారికి కష్టాలు తప్పకపోవచ్చు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 22 2026, 09:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

బుధ గ్రహ సంచారం మిథున రాశి వారికి ఏమాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మిథున రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. గొడవలు కూడా మొదలవుతాయి. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకుంటే నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. బుధ గ్రహం వల్ల కలిగే అశుభ ప్రభావాన్ని తప్పించుకోవాలనుకుంటే బుధవారం నాడు బ్రాహ్మణులకు పండ్లు దానం చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వృశ్చికం
Image Credit : Getty

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి బుధ గ్రహ సంచారం వల్ల జీవితంలో ఒడిదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆ విషయాలే నష్టాలను తెస్తాయి. విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. లేకపోతే చేసే పనుల్లో నష్టాలు కలగవచ్చు. బుధవారం నాడు ఎవరికైనా ఆకుకూరలను దానం చేస్తే మంచిది.

34
మకర రాశి
Image Credit : Getty

మకర రాశి

బుధ సంచారం సమయంలో మకర రాశి వారికి ప్రవర్తన, సంభాషణ చాలా మారిపోతుంది. వారు దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగం చేసే చోట ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది. ఇక పెళ్లయిన వారికి జీవిత భాగస్వామితో గొడవలు జరగవచ్చు. వీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. సంబంధాలలో చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూడటం మానుకోవాలి. అశుభ ప్రభావాలను అడ్డుకోవడానికి బుధవారంనాడు గణేష్ చాలీసా పఠిస్తే మంచిది.

44
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధ గ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవనశైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నష్టాలు కలగవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. ఇక వీరు పరిహారంగా బుధ గ్రహ మంత్రాలను రోజూ జపిస్తే ఉత్తమంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Interesting Facts: ఇండియాకు తూర్పు వైపు ఉన్నా ఆ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ అని పేరు ఎలా పెట్టారు?
Recommended image2
Secret Affairs: సీక్రెట్‌ ఎఫైర్లు పెట్టుకుంటున్న భార్యభర్తలు మనదేశంలో ఏ సిటీలో అధికంగా ఉన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved