ఈ రాశివారికి ఒంటినిండా విషమే.. నమ్మారో నట్టేట మునిగినట్లే.!
మీరు వారి జీవితంలో శాశ్వతం అవుతారు అనుకునేంత వరకు.. వారిలోని రియాల్టీని దాచి పెడుతూ ఉంటారు. అలా.. కంట్రోలింగ్ గా ఉంటూ.. లోలోపల విషం దాచుకునే అబ్బాయిలు కూడా ఉంటారట. అలాంటివారికి జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.

పురుషులందరూ ఒకేలా ఉండరు. రిలేషన్ మొదలుపెట్టిన కొత్తలో ఒకలా ఉంటారు. ఆ తర్వాత మరోలా ఉంటారు. రిలేషన్ మొదలుపెట్టిన కొత్తలో.. చాలా బెస్ట్ గా ుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ పై చాలా శ్రద్ధ చూపిస్తారు. మీరు వారి జీవితంలో శాశ్వతం అవుతారు అనుకునేంత వరకు.. వారిలోని రియాల్టీని దాచి పెడుతూ ఉంటారు. అలా.. కంట్రోలింగ్ గా ఉంటూ.. లోలోపల విషం దాచుకునే అబ్బాయిలు కూడా ఉంటారట. అలాంటివారికి జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట. వారెవరో ఓసారి చూసేద్దామా..
1.మేష రాశి..
ఈ రాశి అబ్బాయిలు ప్రతి విషయాన్ని చాలా సవాలుగా తీసుకుంటారు. అంతేకాకుండా.. చాలా ఆసక్తికరంగా ఉంటారు. అయితే.. ప్రేమించిన వారికి ఏడిపించాలని వీరు అనుకుంటూ ఉంటారు. తాము కోరుకున్నది తమకు దక్కాలని అనుకుంటూ ఉంటారు. మీ అభిప్రాయంతో వారికి సంబంధం లేదు. అంతేకాదు.. వారు తీసుకున్న నిర్ణయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నా వీరికి అస్సలు నచ్చదు. ఎదుటివారిని కించపరచడంలో.. బాధపెట్టడంలో వీరు ముందుంటారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా కేరింగ్ గా ఉంటారు. ఎదుటివారి పట్ల దయతో, సహనంగా ఉన్నట్లు నటిస్తారు. తమను అందరూ అలానే అనుకోవాలని అనుకుంటారు. కానీ.. నిజానికి వారు అలా కాదు. వీరు ఎదుటివారిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. తమ పార్ట్ నర్ ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. వీరితో రిలేషన్ అంత మంచిగా ఉండకపోవచ్చు.
3.మిథున రాశి..
ఈ రాశివారు తమ తెలివితేటలు అన్నింటినీ ఉపయోగించి.. ఎదుటివారిని తమ ప్రేమలో పడేస్తారు. స్నేహింగా ఉండి నమ్మిస్తారు. భయంకరమైన ముసుగు వేసుకొని కనిపిస్తారు. వీరికి అనుమానం చాలా ఎక్కువ. వీరు ఒక్కసారి ముసుగు తీస్తే.. వీరిని భరించడం కష్టం. మీరు ఎవరితో మాట్లాడినా వీరు పొసెసివ్ అయిపోతారు.
4.కుంభ రాశి..
ఈ రాశివారిలో విప్లవ భావాలు ఎక్కువ. చాలా కఠినంగా ఉంటారు.. మరోవైపు.. చల్లగా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఈ రాశివారు సులభంగా ఎవరినీ నమ్మరు. కాబట్టి.. వీరిని లోబరుచుకోవడం చాలా కష్టం.వీరు ఒక్కోసారి చాలా విషపూరితంగా ఆలోచిస్తారు. వీరిని అంతదొరకగా నమ్మలేరు.