MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశుల అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు చాలా లక్కీ.. వీళ్లు బెస్ట్ హస్బెండ్..!

ఈ రాశుల అబ్బాయిలను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు చాలా లక్కీ.. వీళ్లు బెస్ట్ హస్బెండ్..!

ఈ రాశుల అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలి. ఈ కింద రాశుల అబ్బాయిలను ది బెస్ట్ హస్బెండ్ లుగా చెప్పొచ్చు.  వీరికి చాలా సహనం ఎక్కువ. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. భార్యల పట్ల చాలా శ్రద్దగా ఉంటారు. మరి ఆ రాశులవారు ఎవరో ఓసారి చూసేద్దామా..

2 Min read
Author : ramya Sridhar
| Updated : Nov 20 2021, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
best Husband

best Husband

మంచి భర్త దొరకాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అలాంటి భర్త దొరికితే..  తనకు తాను అదృష్టవంతురాలిగా అమ్మాయిలు భావిస్తారు. మీకు కూడా అలాంటి భర్త రావాలని కోరుకుంటే.. ఇదిగో ఈ రాశుల అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలి. ఈ కింద రాశుల అబ్బాయిలను ది బెస్ట్ హస్బెండ్ లుగా చెప్పొచ్చు.  వీరికి చాలా సహనం ఎక్కువ. స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు. భార్యల పట్ల చాలా శ్రద్దగా ఉంటారు. మరి ఆ రాశులవారు ఎవరో ఓసారి చూసేద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1.మేష రాశి..
మేషరాశి పురుషులు మంచి భర్తలుగా నిలుస్తారు. ఎందుకంటే వారు తమ  ఇంటి బాధ్యతను తీసుకుంటారు .వారి కుటుంబ ఆర్థిక భద్రతను చూసుకుంటారు. వారు కొన్నిసార్లు మొరటుగా లేదా దూకుడుగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ, వారి కఠినమైన వ్యక్తిత్వం వెనుక వారికి మృదువైన మనసు కూడా ఉంటుంది. ఆ మనసుతోనే.. భార్య మనసు కూడా దోచేస్తారు.

35

2.సింహ రాశి..
సింహరాశి పురుషులు సాధారణంగా నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంటారు . వారి భాగస్వాముల జీవితంలో అన్ని సమయాలలో జోక్యం చేసుకోవడాన్ని ఇష్టపడరు. వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించరు .వారిపై గూఢచర్యం చేయరు. భర్తలుగా లియో ఎల్లప్పుడూ తన భాగస్వామికి స్థలం ఇవ్వాలని నమ్ముతారు. వారిని ప్రేమగా చూసుకుంటారు.

45

3.కన్య రాశి..

కన్య రాశి పురుషులు తమ కెరీర్‌లో తమ భాగస్వామికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు. కన్యారాశి కి చెందిన అబ్బాయిలు తమ భార్య తన కలలను అనుసరించడం లేదా వారు ఎంచుకున్న వృత్తిని కొనసాగించడం వంటివి చేసినప్పుడు వారికి పూర్తి సపోర్ట్ గా నిలుస్తారు. వారు ముందుకు వెళ్లడానికి సహాయం చేస్తారు.
 

55

4.మీన రాశి..
మీన రాశి పురుషులు మంచి భర్తలుగా నిరూపించుకుంటారు ఎందుకంటే వారు తమ భాగస్వామిని చూసుకోవడం, వారి అవసరాలన్నింటినీ చూసుకోవడం ఇష్టం. వారు పిల్లలు , ఇంటి  బాధ్యతల్లోనూ సహాయం చేస్తారు.వారు మీ మాట , నిర్ణయాలను వారి స్వంతదాని కంటే ఎక్కువగా  విలువ ఇస్తారు., వారి స్వంత ఆలోచనతో సమతుల్యం చేసుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Transit: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved