MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Mars Transit: శతభిష నక్షత్రంలోకి కుజుడి సంచారం.. ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే

Mars Transit: శతభిష నక్షత్రంలోకి కుజుడి సంచారం.. ఈ 4 రాశుల వారి కష్టాలు తీరినట్టే

Mars Transit: శతభిషా నక్షత్రంలోకి కుజుడు అడుగుపెట్టబోతున్నాడు. ఈ సంచారం  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ముఖ్యమైనది.  ఈ మార్పు అన్ని రాశుల వారి జీవితంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Mar 01 2026, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

కుజుడు శతభిషా నక్షత్రంలోకి అడుగుపెట్టడం సింహ రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. వీరికి వృత్తిపరంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నవారికి  కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.  ఇక చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇప్పుడు నెమ్మదిగా పూర్తి అవుతాయి. పై అధికారుల నుంచి సపోర్టు దొరుకుతుంది. మీరు చేసే పనికి ప్రశంసలు దక్కే అవవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపట్టి లాభాలు పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ధను రాశి
Image Credit : Asianet News

ధను రాశి

కుజుడి వల్ల ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. వీరికి ప్రయాణాలు చేసే అవకాశాలు, ముఖ్యంగా దూర ప్రయాణాలు లేదా విదేశీ పర్యటనలు చేసే యోగం కనిపిస్తోంది. ఇక చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వీరికి ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

Related Articles

Related image1
Indian Railways: రైల్వే సూపర్ అనౌన్స్‌మెంట్.. రాత్రిపూట ట్రైనులో గట్టిగా మాట్లాడుతూ గోల చేస్తే భారీ జరిమానా
Related image2
Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట
33
కుంభ రాశి
Image Credit : Asianet News

కుంభ రాశి

కుజుడి సంచారం కుంభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. టెక్నాలజీ, పరిశోధన, వైద్యం లేదా మేనేజ్‌మెంట్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో వాతావరణం మెరుగుపడుతుంది. వీరి ఆరోగ్యం కూడా కుదుటపడి, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Indian Railways: రైల్వే సూపర్ అనౌన్స్‌మెంట్.. రాత్రిపూట ట్రైనులో గట్టిగా మాట్లాడుతూ గోల చేస్తే భారీ జరిమానా
Recommended image2
Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved