MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • ఇక్కడ పుట్టుమచ్చలుంటే మీరు అదృష్టవంతులే..!

ఇక్కడ పుట్టుమచ్చలుంటే మీరు అదృష్టవంతులే..!

శరీరంపై పుట్టు మచ్చలు ఉండటం సర్వసాధారణం.  కొంతమందికి ఒంటిపై ఎక్కడ చూసినా పుట్టుమచ్చలే ఉంటాయి. మరికొందరికి ఒకటి లేదా రెండు పుట్టుమచ్చలే ఉంటాయి. అయితే సముద్ర శాస్త్రం ప్రకారం.. శరీరంపై కొన్నిచోట్ల పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 23 2023, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
moles

moles

సముద్ర శాస్త్రం ద్వారా మన శరీరానికి సంబంధించిన ఎన్నో విషయాలను గుర్తులు, పుట్టుమచ్చ, ఆకృతి, అవయవాల రంగు మొదలైన వాటి ద్వారా అంచనా వేయొచ్చట. ముఖ్యంగా పుట్టుమచ్చట గురించి జనాలు ఎన్నో విషయాలను నమ్ముతారు. శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చలు శుభ సంకేతాలను ఇస్తాయి. మరికొన్ని అశుభంగా కూడా పరిగణించబడతాయి. ఈ రోజు మనం మనకు అదృష్టాన్ని నిరూపించే  కొన్ని పుట్టు మచ్చల గురించి తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
moles

moles

ఈ పుట్టుమచ్చ గొప్పతనానికి చిహ్నం

మీ తలకు కుడివైపున పుట్టుమచ్చ ఉందా? అయితే మీరు చాలా లక్కీ. అవును ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే మీ జీవితంలో ఆనందం, సౌభాగ్యాన్ని పొందుతారర. అలాగే బాలుడి నుదుటిపై కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే అతను ఏదో పనిలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడని అర్థం వస్తుందట.

34

అలాంటి వారు తెలివైనవారు

మీకు రెండు కనుబొమ్మల మధ్యన పుట్టుమచ్చ ఉందా? అయితే మీరు చాలా తెలివైన వారు. అవును ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే తెలివైన వారిగా పరిగణిస్తారు. వీళ్లు తమ తెలివితేటల వల్లనే జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉండటం కూడా శుభ సంకేతమే. ఇది మీరు సంతోషకరమైన జీవితాన్ని సూచిస్తుంది. 
 

44

ముఖంపై ఉండే ఈ పుట్టుమచ్చలు శుభప్రదం

చాలా మందికి ముఖంపై కూడా ఎన్నో పుట్టుమచ్చలు ఉంటాయి. సముద్ర శాస్త్రం ప్రకారం.. స్త్రీల ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉండటం శుభసూచకంగా భావిస్తారు. అలాగే ఆడవారి ముక్కు ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆమె జీవితం సంతోషంగా ఉండబోతోందని అర్థం. ఓషనోగ్రఫీలో గడ్డం పుట్టుమచ్చలు కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Recommended image2
Ketu Gochar: 18 ఏళ్ల తర్వాత కేతు మాయాజాలం .. ఈ 5 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ధనయోగం!
Recommended image3
Malavya Rajayoga: శుక్రుడి సంచారంతో ఈ 4 రాశుల వారి దశ తిరిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved