MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కోటీశ్వరులౌతారు..!

Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కోటీశ్వరులౌతారు..!

న్యూమరాలజీ ప్రకారం ఒక్కో తేదీకీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా నాలుగు తేదీల్లో పుట్టిన వారిపై మాత్రం లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ ఉంటుందట. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2025, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

న్యూమరాలజీ ప్రకారం.. మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం, ప్రవర్తన మాత్రమే కాదు.. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో కూడా న్యూమరాలజీ చెప్పేస్తుంది. దీని ప్రకారం.. ఏ నెలలో అయినా నాలుగు తేదీల్లో జన్మించిన వారిపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందట. వారు జీవితంలో ఎప్పటికైనా కోటీశ్వరులు అవ్వగలరట. మరి, ఆ లక్కీ తేదీలేంటో చూసేద్దామా...

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. అంటే.. వారు పుట్టిన నెల ఏదైనా సరే.. 1, 10, 19, 28 తేదీల్లో జన్మిస్తే చాలు.. వారంత అదృష్టవంతులు మరొకరు ఉండరు. డబ్బు విషయంలో అయితే మరీనూ. లక్ష్మీదేవి నిత్యం వారి వెంటే అండగా ఉంటుంది.

 

 

33

ఈ నాలుగు తేదీల్లో పుట్టిన  వ్యక్తులు సౌకర్యాలు, విలాసాలతో నిండిన జీవితాన్ని గడుపుతారు. వీరికి డబ్బు, శ్రేయస్సు కొరత ఉండదు. నంబర్ 1 ఉన్న వ్యక్తులకు డబ్బు సంపాదించే అద్భుతమైన సామర్థ్యం ఉంది. వీరు ఆర్థికంగా చాలా అదృష్టవంతులు. ఏ పని చేసినా లాభం వస్తుంది. ఈ వ్యక్తులు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, ప్రతి రంగంలో ఆర్థిక విజయం సాధించడం వీరికి సహజం. మొదట్లో ఏదైనా కష్టంగా అనిపించినా.. వారు పెరుగుతున్న కొద్దీ.. వారి సంపాదన కూడా పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
August Horoscope: ఆగస్టులో కీలక గ్రహాల సంచారం.. ఈ 4 రాశులవారికి సొంత ఇల్లు, ప్రమోషన్ పక్కా!
Recommended image2
Lakshmi Rajayoga: కళా లక్ష్మీ రాజయోగంతో ఈ 3 రాశులకు విపరీతంగా ధన సూచన
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved