MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • తుల రాశివారి లవ్ లైఫ్... ఏ రాశివారు వీరికి సెట్ అవుతారంటే..!

తుల రాశివారి లవ్ లైఫ్... ఏ రాశివారు వీరికి సెట్ అవుతారంటే..!

వీరు న్యాయానికి  ఎక్కువ విలువ ఇస్తారు. వీరికి మాట్లాడటం బాగా వచ్చు. వీరి మాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. ఉపశమనం కలిగిస్తాయి. వీరు గొడవలకు దూరంగా ఉంటారు.  

3 Min read
Author : ramya Sridhar
Published : May 27 2022, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Libra

Libra

తుల రాశి తమ రాశి చక్రం గుర్తు లాగానే.. ఈ రాశివారు జీవితంలో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. వీరు న్యాయానికి  ఎక్కువ విలువ ఇస్తారు. వీరికి మాట్లాడటం బాగా వచ్చు. వీరి మాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. ఉపశమనం కలిగిస్తాయి. వీరు గొడవలకు దూరంగా ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశితో తుల రాశి..
మేష రాశివారితో తుల రాశి వారితో ఆలోచనలు బాగానే కలుస్తాయి. వీరి కాంబినేషన్ బాగానే ఉంటుంది. వీరి బంధం.. ఇతరులకు ఇబ్బంది కలిగించదు.ప్రతి కూల విషయాలను కాకుండా... సానుకూల విషయాలపై దృష్టి పెడితే వీరి బంధం బాగుంటుంది.

కంపాటబులిటీ.. మొత్తం: 5

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 2
 

313

2.వృషభ రాశితో తుల రాశి..
మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తుంది. కొత్తది ప్రారంభం కానుంది. నమ్మకాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉన్నందున గతాన్ని పక్కన పెట్టాలి. వృషభ రాశితో తుల రాశివారితో ప్రేమ కాస్త పర్వాలేదనిపిస్తుంది. 

కంపాటబులిటీ మొత్తం: 3

సెక్స్: 5

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3

413

3.మిథున రాశితో తుల రాశి..
మిథున రాశివారు ఆధ్యాత్మికంగా ఉంటారు. కాబట్టి వీరితో.. సెట్ అవ్వాలంటే.. తుల రాశివారు కూడా ఆ ఆలోచనలను పెంచుకోవాలి.  పాత అలవాట్లు, ఆలోచనలు మార్చుకుంటే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు రాశులు ఒకరి శ్రేయస్సు కోసం మరొకరు ఆలోచిస్తారు. 

మొత్తం: 5

సెక్స్: 3

ప్రేమ: 2

కమ్యూనికేషన్: 3
 

513

కర్కాటక రాశితో తులారాశి

కర్కాటక రాశివారు ఎక్కువగా ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటారు. సరదాగా గడపాలని అనుకుంటారు. వీరితో తుల రాశివారి లవ్ లైఫ్ బాగుంటుందనే చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రేమను ఒకరికొకరు అందిస్తారు. మీ మనస్సు చెప్పిన మాట వింటే.. ఈ రెండు రాశుల కాంబినేషన్ బాగుంటుంది.

మొత్తం: 5

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్:2
 

613


 సింహరాశితో తులారాశి

ఈ రెండు రాశులు కలిస్తే ఉన్నతంగా ఆలోచిస్తారు. మీకు జీవితంలో ఓ క్లారిటీ వస్తుంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. మీ జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తారు. వీరి కాంబినేషన్ కూడా బాగుంటుంది. 

మొత్తం: 4

సెక్స్: 5

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3
 

713

కన్యారాశితో తులారాశి

తుల రాశివారు అన్ని విషయాలను బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి.. వీరితో కన్య రాశి వారి కాంబినేషన్ కూడా బాగుంటుంది. అన్ని సమస్యలను పరిష్కరించగలరు. ఈ రెండు రాశుల కాంబినేషన్ తో తుల రాశివారి జీవితంలో కొత్త దశ ప్రారంభమౌతుంది. 

మొత్తం: 4

సెక్స్: 4

ప్రేమ: 5

కమ్యూనికేషన్: 4

813

తులారాశితో తులారాశి

ఈ రెండు రాశుల ఆలోచనలు ఒకేలా ఉంటాయి కాబట్టి.. వీరి జీవితం ఆనందంగా ఉంటుంది. ఎలాంటి మనస్పర్థలు కూడా దరిచేరవు. మొత్తంమీద, మీరు ఒక పరిపూరకరమైన శక్తిగా భావిస్తారు. సంపూర్ణతను సృష్టిస్తారు

మొత్తం: 5

సెక్స్: 5

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 5

913

 వృశ్చిక రాశితో తులారాశి

ఈ రెండు రాశుల మధ్య అప్పుడప్పుడు అపార్థాలుు చోటుచేసుకునే అవకాశం  ఉంది. అయితే... ఆ సమస్యలను తొలగించుకోవడానికి ఇద్దరూ కాస్త ఎక్కువగానే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడే వీరి లైఫ్ బాగుంటుంది.

మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 3

1013

ధనుస్సుతో తులారాశి

ఈ రెండు రాశులు కలిసి ఉన్నా.. ఒంటరి అనే భావన కలిగే అవకాశం ఉంది.  కానీ వాస్తవానికి, మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. ఎందుకంటే.. ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. 

మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 2

కమ్యూనికేషన్: 3

1113

మకరరాశితో తులారాశి

ఈ రెండు రాశులు కలవడం వల్ల.. వారికి గతంలో ఉన్న సమస్యలు, సవాళ్లు మాయమైపోతాయి. విజయం వైపు పరుగులు తీసే అవకాశం ఉంది. మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీకు కావాల్సిన స్వేచ్ఛ లభిస్తుంది.

మొత్తం: 3

సెక్స్: 4

ప్రేమ:3

కమ్యూనికేషన్: 4

1213


కుంభరాశితో తులారాశి

మీ ఆత్మ నిజంగా కోరుకునే దాన్ని సాధించడానికి ఈ సంబంధంలో మీరు కోరుకున్నది కలిగి ఉండటానికి మీరు అర్హులు. కుంభ రాశి వారితో కలిస్తే.. తుల రాశి వారి జీవితం అద్భుతంగా మారుతుంది. మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. అవి మీ మంచి కోసమే జరుగుతాయి. 

మొత్తం: 4

సెక్స్: 3

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 2
 

1313

మీనంతో తులారాశి

 మీన రాశి వారు తుల రాశివారికి బెస్ట్ రిలేషన్ అని చెప్పొచ్చు. గతం తాలుకూ ఆలోచలను మర్చిపోవాల్సి ఉంటుంది. ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది.  వీరి మధ్య మాటలు సరిగా ఉండవు. దాని వల్ల  వీరికి సమస్యలు వస్తూ ఉంటాయి.  అదొక్కటి పరిష్కరించకుంటే.. వీరి కాంబినేషన్ బాగుంటుంది.  
మొత్తం: 5

సెక్స్: 4

ప్రేమ: 4

కమ్యూనికేషన్: 2

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
రాశి ఫలాలు
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో పదోన్నతులు!
Recommended image3
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved