MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ జంతువును పెంచుకోవాలో తెలుసా..?

జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ జంతువును పెంచుకోవాలో తెలుసా..?

మీరు కూడా పెంపుడు జంతువును ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటే.. మీ రాశి ప్రకారం.. ఏది పెంచుకుంటే మంచిదో ఓసారి చూసేద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 21 2021, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
pet astro

pet astro

ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే బాగుండాలని కోరుకునేవారు చాలా మందే ఉంటారు. ఇంట్లో ఏదైనా జంతువును పెంచుకోవడం అంటే...  చిన్న పిల్లలను పెంచడంతో సమానం. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అయితే.. మీరు కూడా పెంపుడు జంతువును ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటే.. మీ రాశి ప్రకారం.. ఏది పెంచుకుంటే మంచిదో ఓసారి చూసేద్దామా..

213

మేషరాశి
అన్ని మేషరాశిలో అత్యంత ధైర్యవంతులు , శక్తివంతులు. ఆకతాయిలు కూడా. నిత్యం ప్రజల మధ్య ఉంటూ నవ్వుతూ..నవ్విస్తూ ఉంటారు. ఈ రాశివారు.. చిన్న కుక్క పిల్లను పెంచుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా.. దానిని కూడా తీసుకువెళ్లొచ్చు.  ఇది మీ కోపాన్ని కూడా తగ్గిస్తుంది.

313

వృషభం
బోర్డర్ కోలీస్, వీమరానర్స్ , ఇతర నిజాయితీ గల కుక్కలను పెంచుకోవాలి. ఈ కుక్కలు మీకు మంచి కంపెనీ ఇస్తాయి. నవ్వించే శక్తి దానికి ఉంది. ఇది కాకుండా.. ఏదైనా మాట్లాడే పక్షిని పెంచుకుంటే.. వీరికి బాగుంటుంది.

413

మిథున రాశి..
సియామీ పిల్లులు మిథున రాశివారికి బాగా సెట్ అవుతాయి. ఈ పిల్లలకు ఆలోచన శక్తి ఎక్కువ. వీటిని పెంచుకోవడం మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే.. ఒక్క పిల్లి  కాదు.. రెండు తెచ్చుకోవడం ఉత్తమం.

513

కర్కాటక రాశి..
గోల్డెన్ రిట్రీవర్ , లాబ్రడార్  జాతి కుక్కలను పెంచుకోవాలి. అవి  మీ కుటుంబాన్ని రక్షించడంతోపాటు.. మీకు అమితమైన ప్రేమను కూడా అందిస్తాయి.

613

సింహ రాశి..
పొడవాటి బొచ్చు, పెద్ద-పరిమాణ పెర్షియన్ పిల్లులు మీకు సరిపోతాయి. కాకపోతే, చిన్న కుక్క కూడా మీ జీవితానికి వెలుగునిస్తుంది. ఆవు దూడను కూడా పెంచుకోవచ్చు.

713

కన్య రాశి..
ఎక్కువ నిర్వహణ అవసరం లేని నిజాయితీ గల కుక్కలను పెంచుకోవాలి. వీధి కుక్కను అయినా పెంచుకోవచ్చు. మీ జీవితంలో ఆనందాన్ని తెస్తాయి. అదనంగా, చేప కూడా మీ మాటలు వింటూ మీరు ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

813

తులారాశి 
తులారాశి అంటే గ్రహం ప్రేమ. కాబట్టి, పెంపుడు జంతువును ఎన్నుకునేటప్పుడు, చూడటానికి చాలా అందమైన జంతువును ఎంచుకోండి. మంచి పిల్లి లేదా చిలుకను  పెంచుకోవచ్చు.

913

వృశ్చికరాశి
పిల్లి లేదా కుక్క - మరింత నాటకీయంగా, కొంటెగా, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. సియామీ పిల్లి లేదా గ్రేట్ డేన్ సాకీని ఎంచుకోండి. ఇది చాలా తెలివైనది కూడా.

1013

ధనుస్సు (ధనుస్సు),
ఈ రాశివారు పెంపుడు జంతువును పెంచుకోవాలి అనుకుంటే.. కుక్కను ఎంచుకోవడం ఉత్తమం. వారు ఎక్కడికి వెళితే.. దానిని అక్కడకు తీసుకువెళ్లొచ్చు. బుల్ డాగ్ లేదా రిట్రీవర్ మంచిది.

1113

మకరం 
వీరికి పెంపుడు జంతువులు అంటే మక్కువ ఎక్కువ. అయితే.. వీరు సాధారణంగా కంటే.. మేకలను పెంచుకోవడం బెటర్. లేదంటే ఏవైనా దేశీయ పిల్లులను పెంచుకోవచ్చు.

1213

కుంభ రాశి
కుక్కపిల్లలు , పిల్లి జాతి సాధారణ పెంపుడు జంతువులు వీరికి సెట్ అవ్వవు . వీరికి పాములు, ఉడుత,కోతి, ఒంటె లాంటివి బాగా సెట్ అవుతాయి. వీటితో కూడా.. మాట్లాడగల కళ ఈ రాశివారికే సొంతం.

1313

మీనరాశి
మీన రాశి వారు జంతు ప్రేమికులు. జంతువుల పట్ల అతని అభిమానం ముఖ్యంగా భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. కుక్క, ఆవు, పిల్లి ఏదైనా పెంచుకోవచ్చు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి
Recommended image3
Guru Shukra Gochar: 3 రోజులు ఓపికపడితే.. ఈ రాశుల జీవితాల్లో మ్యాజిక్ జరగడం ఖాయం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved