ముద్దుల ముచ్చట.. ఈ రాశివారు చిట్టి చిట్టి ముద్దులతో రెచ్చగొడతారు...
ముద్దు.. శృంగారానికి తొలిమెట్టు.. అయితే ఈ ముద్దు పెట్టుకునే విధానంలోనూ రాశిని బట్టి తేడాలుంటాయట. ఒక్కోరాశివారు ఒక్కోరకంగా ముద్దుముచ్చటలాడతారట.. మరి ఏ రాశివారు ఎలా ముద్దుపెట్టుకుంటారో.. మీరు ఎందులో ఉన్నారో.. చూడండి..

మేషరాశి (Aries)
మేషరాశి వారికి ముద్దంటే చాలా ఇష్టం. బాగా ప్రేమతో ముద్దుపెట్టుకుంటారు. ఈ సమయంలో ఎదుటివారికి బిగి కౌగిలిలో బంధించి నలిపేస్తుంటారు. అందుకే వీరితో ముద్దులాట అయ్యాక కాస్త విశ్రాంతి అవసరం అవుతుంది.
వృషభరాశి (Taurus)
ఈ రాశివారు ముద్దు పెట్టుకోవడంలో భాగస్వామిని అనుసరిస్తుంటారు. వారు ఎలా ఇష్టపడతారో.. ఎలా ముద్దుపెడతారో వీరూ అలాగే చేస్తుంటారు.. మీతో ఉండడం వీరికి చాలా చాలా ఇష్టం.. అందుకే మీతో సింక్ అవ్వాలని ఇలా మిమ్మల్నే ఫాలో అవుతారు.
kiss day
మిధునరాశి (Gemini)
చిట్టి చిట్టి ముద్దులతో.. మిమ్మల్ని రెచ్చ గొడతారు. మళ్లీ మళ్లీ కావాలనిపించేలా.. అలా ముద్దుపెట్టి.. ఇలా మాయం అవుతుంటారు. షార్ట్ అండ్ స్వీట్ గా సెగ రేపుతారు.
కర్కాటకరాశి (Cancer)
కర్కాటక రాశి వారి ముద్దు చాలా తాజాగా ఉంటుంది. ఎంతో అపురూపంగా.. సున్నితంగా ముద్దు పెట్టి.. చివరల్లో ఓ చిన్నగా కొరికి మీలో కోరికల్ని రేపి ముగిస్తారు.
సింహరాశి (Leo)
సింహరాశివారి ముద్దు కాస్త మొరటుగానే ఉంటుంది. కానీ బాగుంటుంది. వీళ్లు నేరుగా పెదాలమీదికి వెళ్లిపోరు. ముందుగా మొహం మీద ఆ తరువాత మెడవొంపులో ముద్దులతో మురిపించి.. ఆ తరువాత పెదాల జోలికి వస్తారు. ఇక నాలుకతో నాట్యం ఆడించడం వీరి ముద్దులో ప్రత్యేకత.
Image: Getty Images
కన్యారాశి (Virgo)
కన్యారాశి వారు ముద్దు పెట్టుకుంటే.. రసికత్వం తక్కువ మోటు తనం ఎక్కువగా ఉంటుంది. ఏదో పక్షి కాటు వేసినట్టుగా ముద్దు పెడతారు. కారణం ఏంటంటే.. వీరికి ముద్దుతో బ్యాక్టీరియా ఎక్కడ అంటుకుంటుందో అనే భయం ఉంటుంది.
Image: Getty Images
తులారాశి (Libra)
తులారాశివారు ఎంతో సున్నితంగా ముద్దుపెట్టుకుంటారు. అంతేకాదు ముద్దు పెట్టుకునే సమయంలో తియ్యటి మూలుగులు కూడా చేస్తుంటారు.
వృశ్చికరాశి (Scorpio)
వీరికి సంప్రదాయబద్ధంగా ముద్దు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే మామూలు ముద్దు వీరినుంచి ఆశించలేరు. వీరు ఎంత డర్టీగా కావాలంటే అంత డర్జీగా ముద్దు పెట్టుకోగలరు.
Image: Getty Images
ధనుస్సురాశి (Sagittarius)
ధనుస్సు రాశివారు ముద్దు పెట్టుకుంటే ఎక్కువగా నాలుకతో సయ్యాట లాడడానికే ఇష్టపడతారు. అంతేకాదు వీరు మిమ్మల్ని కూడా వైల్డ్ గా మార్చేయగలరు.
మకరరాశి (Capricorn)
ముద్దు పెట్టుకోవడం విషయంలో వీరు చాలా కచ్ఛితంగా ఉంటారు. అదెలా అంటే.. అదే మకరరాశివారి స్టైల్. అంతేకాదు ముద్దు పెట్టుకోవడంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంటారు. తామేం చేస్తున్నామో..ఎలా ముద్దు పెట్టుకుంటున్నామో వారికి బాగా తెలిసి ఉంటుంది.
కుంభరాశి (Aquarius)
కుంభరాశివారు ఎలా ముద్దు పెట్టుకుంటారో ఊహించలేం. చిట్టి చిట్టి ముద్దులతో మురిపించవచ్చు.. తియ్యటి ముద్దుతో సెగ పుట్టించొచ్చు.. ఎంతో ఇష్టంగా, అపురూపంగా ముద్దు పెట్టుకోవచ్చు. వారి మూడ్ ను బట్టి వారి కిస్సింగ్ స్టైల్ మారుతుంటుంది.
<p>నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే క్రమంలో ఏర్పడే ఒత్తిడి శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రెస్ కు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి. ముద్దు అనేది ఎంతటి ఒత్తిడినైనా చిటికెలో తీసేస్తుంది. అదే సమయంలో మీ ప్రేమబంధానికి కొత్త చిగురులు తొడిగిస్తుంది. </p>
మీనరాశి (Pices)
మీనరాశివారి ముద్దు చాలా ఘాఢంగా ఉంటుంది. భాగస్వామి ఆత్మతో మిళితం అయ్యేలా కిస్ చేస్తుంటారు. గాఢమైన, అర్థవంతమైన ముద్దులు వీరి స్టైల్.