MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • అరచేతి రేఖల్లో ఈ ఇంగ్లీష్ అక్షరం ఉంటే అదృష్టమే..!

అరచేతి రేఖల్లో ఈ ఇంగ్లీష్ అక్షరం ఉంటే అదృష్టమే..!

అరచేతులలోని ప్రతి  గీత... వక్రరేఖకు ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. మీ చేతిలోని గీతలు 'H' ఆకారాన్ని రూపొందిస్తుంటే, 40 తర్వాత, వారి జీవితంలో కొన్ని విజయవంతమైన మార్పులు ఉంటాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 02 2021, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మన అరచేతిలో రేఖల ఆధారంగా.. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పవచ్చని జోతిష్య శాస్త్రం చెబుతుంది. చాలా మంది అలా చెయ్యి చూసి.. మన జీవితంలో జరిగిందేమిటో.. జరగబోయేది ఏమిటో చెప్పేస్తూ ఉంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. కొన్ని సందర్భాల్లో ఆ చేతి రేఖల్లో చెప్పిందే నిజమౌతుంది. ఈ హస్త శాస్త్రం ప్రకారం..  చేతిలో ఒక ఇంగ్లీష్ అక్షరం ఉన్నవారు చాలా అదృష్టవంతులు అవుతారు.
 

38

హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిని చూసి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు భవిష్యత్తును చెప్పే కళను చిరోమాన్సి అంటారట.

48

అరచేతులలోని ప్రతి  గీత... వక్రరేఖకు ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. మీ చేతిలోని గీతలు 'H' ఆకారాన్ని రూపొందిస్తుంటే, 40 తర్వాత, వారి జీవితంలో కొన్ని విజయవంతమైన మార్పులు ఉంటాయి. జీవితంలో ఇప్పటివరకు చేసిన పనులన్నింటికీ నలభైల తర్వాత ప్రతిఫలం లభిస్తుందట.

58

 40 వ దశకంలో 'H' మార్క్ చేతిలో ఉన్నవారి జీవితం యూటర్న్  తిరుగుతుందని నమ్ముతారు. ఈ వ్యక్తులు అకస్మాత్తుగా జీవితంలో డబ్బు లేదా మంచి ఆర్థిక స్థితిని సంపాదించుకోగలుగుతారు. . 40 ఏళ్ళు పడిన కష్టమంతా అప్పుడు లభిస్తుందట.
 

68

40ఏళ్లు వచ్చేంత వరకు వారు కనీసం తినడానికి కూడా కష్టపడొచ్చు. కానీ.. ఒక్కసారి వారి వయసు నాలుగు పదులు దాటిన తర్వాత.. వారి జీవితమే మారిపోతుందట. కష్టానికి తగిన ప్రతిఫలం అప్పుడు వారికి కచ్చితంగా లభిస్తుందట. ఏదో ఒక రోజు వారి కష్టాలన్నీ తగ్గిపోయి.. అంతా సంతోషమే మిగులుతుందట.

78

ఒక అరచేతిలో హెచ్ అక్షరం లాంటి గీతలు ఉన్నవారు.. సహజంగానే చాలా సహృదుయలని చెబుతున్నారు. ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారట.

88

చేతుల్లో హెచ్ మార్కులు ఉన్నవారు జీవితంలోని ప్రతి దశలోనూ కష్టాలు మరియు వ్యతిరేకతను ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు తమ శ్రేయోభిలాషులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు ఏదో ఒకరోజు అనూహ్యంగా ధనవంతులుగా మారతారని హస్త శాస్త్రం చెబుతోంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్
Recommended image2
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Recommended image3
Planet Reterograde: ఈ 5 రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఆకస్మిక ధనలాభం, అదృష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved