ఈ రాశివారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..?

First Published May 10, 2021, 11:19 AM IST

మనం ఏ సందర్భలో ఎలా ప్రవర్తిస్తామనే విషయంలో  క్లారిటీ లేకపోతే.. వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఈ సంగతి పక్కన పెడితే.. కొందరు ఎప్పుడైనా చలాకీగా ఉంటారు. మరికొందరు.. డల్ గా ఉంటారు. అసలు ఏ రాశివారి మూడ్ ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..