MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • ఎవరైనా ఫ్లర్ట్ చేస్తుంటే.. ఈ రాశివారు ఏం చేస్తారంటే...!

ఎవరైనా ఫ్లర్ట్ చేస్తుంటే.. ఈ రాశివారు ఏం చేస్తారంటే...!

ఆ ఫ్లర్టింగ్ ని కొందరు బాగా ఎంజాయ్ చేస్తారు... కానీ కొందు చిరాకుపడతారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే.. ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 23 2022, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ఫ్లర్లింగ్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. చాలా మంది ఛాన్స్ దొరికినప్పుడల్లా.. ఫ్లర్ట్ చేయాలని  అనుకుంటూ ఉంటారు. ఆ ఫ్లర్టింగ్ ని కొందరు బాగా ఎంజాయ్ చేస్తారు... కానీ కొందు చిరాకుపడతారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే.. ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

1.మేష రాశి..
ఎవరైనా తమను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. వారితో మేష రాశివారు.. పెళ్లి దాకా ఊహించుకుంటారు. వారితో తమకు పెళ్లి అయిపోయినట్లుగా ఊహించుకుంటారు.

313

2.వృషభ రాశి..
ఎవరైనా తమతో ఫ్లర్ట్ చేస్తుంటే.. వృషభ రాశివారు అస్సలు స్పందించరు. ఒక వేళ ఏదైనా రిప్లై ఇస్తే.. వారు మాకు విపరీతంగా నచ్చినప్పుడు మాత్రమే చేస్తారు.

413

3.మిథున రాశి..
ఎవరైనా తమతో ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించినా మిథున రాశివారు కోపంతో ఊగిపోతారు. వారి దగ్గరకు వెళ్లి.... వారిని పిచ్చి తిట్లు తిట్టేస్తారు. వీళ్లతో ఎందుకు ఫ్లర్ట్ చేశానా అని బాధపడేలా చేస్తారు.
 

513

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు.. ప్రేమ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. వీరికి సరదా ప్రేమ వీరికి నచ్చదు. ఏదైనా ఉంటే మనస్పూర్తిగా ప్రేమించాలి కానీ.. ఇలా ఫ్లర్టింగ్ లాంటివి వీరికి నచ్చవు.
 

613

5.సింహ రాశి..
ఎవరైనా తమతో ఫ్లర్ట్ చేయాలని చూస్తే... వారితో వెంటనే సెక్స్ చేయాలి అనే కోరిక సింహ రాశివారిలో కలుగుతుంది. వీరు ఫ్లర్టింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు.

713

6.కన్య రాశి..
ఎవరైనా తమతో ఫ్లర్ట్ చేస్తే కన్య రాశి వారు  చాలా ఒత్తిడికి గురౌతారు. ఎందుకంటే వీరికి అలా ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి..? ఎలా రియాక్ట్ అవ్వాలో.. వీరికి అస్సలు తెలీదు.

813

7.తుల రాశి..
ఎవరైనా తమతో ఫ్లర్ట్ చేయాలని చూస్తే... వీరు అయోమయానికి గురౌతుంటారు. ఏం చేయాలో వీరికి తెలీదు. కాబట్టి.. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక... అయోమయానికి గురౌతారు.

913

8.వృశ్చిక రాశి..
ఎవరైనా తమను ఫ్లర్ట్ చేయాలని చూస్తే... దానిని మీరు ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు. వారు పూర్తిగా... మీ దారిలోకి వచ్చేదాక.. వారితో మీరు కూడా ఫ్లర్ట్ చేయడం మొదలుపెడతారు.
 

1013

9.ధనస్సు రాశి..
ఎవరైనా ఫ్లర్ట్ చేయడం మొదలుపెడితే... అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంత వరకు మీరు వారిని ఏమీ అనరు. వారి ఫ్లర్టింగ్ ని చూసీ చూడనట్లుగా ప్రవర్తిస్తారు.

1113

10.మకర రాశి..
ఎవరైనా తమతో ఫ్లర్ట్ చేయాలని ప్రయత్నిస్తే... మకర రాశివారు... చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ప్రవర్తిస్తారు. వీరిలో కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. తాము అందంగా ఉన్నాము కాబట్టే.. ఫ్లర్ట్ చేస్తున్నారని అనుకుంటారు.

1213


11.కుంభ రాశి..
ఎదుటివారి ఫ్లర్టింగ్ చేయడం వల్ల.. తమకు ఇబ్బంది కలగనంత వరకు.. వీరు మామూలుగానే ఉంటారు. ఇబ్బంది పెట్టేవరకు వీరు పెద్దగా స్పందించారు.
 

1313

12.మీన రాశి..
ఎవరైనా కాస్త ఫ్లర్ట్ చేస్తే చాలు.. మీన రాశివారు పెళ్లిదాకా ఊహించేసుకుంటూ ఉంటారు. ఒక నిమిషంలోనే వారు పెళ్లిదాకా వెళ్లిపోతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: పుట్టిన తేదీ ప్రకారం.. మీ పర్సులో ఇవి ఉంటే డబ్బుకు లోటుండదు!
Recommended image2
Planets Movement: శని, గురు గ్రహాల కలయికతో నవపంచమ యోగం.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved