MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • కోపంగా ఉన్నప్పుడు ఏ రాశివారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా?

కోపంగా ఉన్నప్పుడు ఏ రాశివారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసా?

వారి కోపం తగ్గేంత వరకు ప్రశాంతంగా మీరు ఉంటే, అప్పుడు తర్వాత వారు కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది.  

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 24 2023, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

1.మేష రాశి..
మేష రాశివారు కోపంగా ఉన్నప్పుడు, వారిని వెంటనే కదిలించకూడదు. వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. వారిని కాసేపు వదిలేస్తే, వారు కామ్ అయిపోతారు. ఆ తర్వాత వారితో ఇష్యూ గురించి మాట్లాడితే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

2.వృషభ రాశి..

వృషభ రాశివారు కోపం ఉన్నప్పుడు, మీరు కూడా కోపంతో ఊగిపోకూడదు. వారితో ప్రశాంతంగా డీల్ చేయాలి. మీరు కూడా కోపం చూపించకూడదు. వారి కోపం తగ్గేంత వరకు ప్రశాంతంగా మీరు ఉంటే, అప్పుడు తర్వాత వారు కూడా మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది.
 

312
telugu astrology

telugu astrology

3.మిథున రాశి..
మిథున రాశివారు కోపంగా ఉన్నప్పుడు వారితో ఓపెన్ గా ఉండాలి. డొంకతిరుగుడులా మాట్లాడితే, వారికి కోపం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, డైరెక్ట్ గా ఓపెన్ మైండెడ్ గా ఉండాలి.

412
telugu astrology

telugu astrology

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు కోపంగా ఉన్నప్పుడు మీరు మాట్లాడకూడదు. వారు ఏం చెప్పాలి, వారి ఫీలింగ్స్ ఏంటి అనే విషయాన్ని వారు ఏం చెబుతున్నారో మీరు ఓపికగా వినాలి. అప్పుడు వారు ఆ కోపం నుంచి బయటకు వస్తారు.

512
telugu astrology

telugu astrology

5.సింహ రాశి..
సింహ రాశివారు కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలీదు. అలాంటి సమయంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు. ఓపికగా, మౌనంగా ఉండాలి. వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో కూడా ఓపికగా వినాలి.

612
telugu astrology

telugu astrology


6.కన్య రాశి..
కన్య రాశివారు కోపంగా ఉన్నప్పుడు వారి కోపం ఎలా తగ్గించాలో చూడాలి. వారి సమస్యకు పరిష్కారం వెతకాలి. అంతేకానీ, వారిని విమర్శించడం  లాంటివి చేయకూడదు.

712
telugu astrology

telugu astrology

7.తుల రాశి..
తుల రాశివారు కోపంగా ఉన్నప్పుడు, వారికి ఆ కోపం తగ్గించడానికి ప్రయత్నించాలి. దాని కోసం వారిని ఆ కోపం నుంచి డైవర్ట్ చేయాలి. అప్పుడు వాళ్లు మళ్లీ నార్మల్ అయిపోతారు.

812
telugu astrology

telugu astrology

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు  కోపంగా ఉన్నప్పుడు, మీరు  వారితో నిజాయితీగా ఉండాలి. వారితో  అడ్డంగా వాదించకూడదు. వారి ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వాలి. జడ్జిమెంట్ చేయకూడదు.

912
telugu astrology

telugu astrology


9.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు కోపంగా ఉన్నప్పుడు ఈ రాశివారిని కాసేపు కూల్ వదిలేయాలి. ఆ తర్వాత వారికి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

1012
telugu astrology

telugu astrology

10.మకర రాశి..
మకర రాశివారికి కోపం వచ్చినప్పుడు వారు ఎక్కువగా మర్యాద కోరుకుంటారు. ఈ రాశివారు ఏం చెబుతున్నారో విని, వారి సమస్యకు మీరు పరిష్కారం చెప్పాలి.

1112
telugu astrology

telugu astrology

11.కుంభ రాశి..
కుంభ రాశివారు మామూలుగానే చాలా తెలివైన వారు. కోపంలో వీరి తెలివి మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా తెలివిగా వాదిస్తారు. కాబట్టి, ఆ సమయంలో వారితో చాలా తెలివిగా డీల్ చేయడం తెలిసి ఉండాలి.

1212
telugu astrology

telugu astrology


12.మీన రాశి..
మీన రాశివారికి  కోపం వచ్చినప్పుడు మీరు వారి లిజనింగ్ ఇయర్ గా మారాలి. వారు చెప్పేది ఓపికగా వినేవారు కోరుకోవాలని  వారు అనుకుంటూ ఉంటారు. అలా ఉంటే, వారి కోపం వెంటనే తగ్గిపోతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.3 ov) 99 & 157/4
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(7.3 ov)109/1
IND 117 runs in 75 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ 4 తేదీల్లో పుట్టినవారు ఎవ్వరిమీద ఆధారపడరు.. వారి నిర్ణయమే ఫైనల్!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved