MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • ఈ రాశివారు అందరితోనూ సులభంగా కలిసిపోతారు...!

ఈ రాశివారు అందరితోనూ సులభంగా కలిసిపోతారు...!

ఒక గ్రూప్ వారితో మాత్రం ఈ రాశివారు సులభంగా కలిసిపోతారు.  వారి కోసం మాత్రం ఏదైనా చేయడానికి ముందుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 25 2022, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...
ఈ రాశివారు ఎలాంటివారితో అయినా సులభంగా కలిసిపోతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.... ఎక్కడ ఉన్నా కూడా ఈ రాశివారు సులభంగా అందరితో కలిసిపోతారు. పరిస్థితులను అర్థం చేసుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి..
వృషభ రాశివారు జనాలతో కలుస్తారు. కానీ... అందరితో కలవలేరు. ఒక గ్రూప్ వారితో మాత్రం ఈ రాశివారు సులభంగా కలిసిపోతారు.  వారి కోసం మాత్రం ఏదైనా చేయడానికి ముందుంటారు.

312
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి..
మిథున రాశివారికి జనాలంటే  చాలా ఎక్కువ ఇష్టం. వారికి ఉదయం లేస్తే చాలు మనుషులు కావాలి. తమ చుట్టూ ఎప్పుడూ వీరికి మనుషులు ఉండాలి. అలా లేకపోతే ఈ రాశివారికి రోజు గడవు. చుట్టూ ఎవరూ లేకుండా ఈ రాశివారు అసలు ఉండలేరు.

412
Zodiac Sign

Zodiac Sign

4.కర్కాటక రాశి...
వారు గుంపులో లేదా పెద్ద సమూహంలో సౌకర్యవంతంగా ఉండటం చాలా ముఖ్యం, లేకుంటే వారు సామాజిక ఆందోళనకు గురవుతారు

512
Zodiac Sign

Zodiac Sign


5.సింహ రాశి...
ఈ రాశివారు తమను అందరూ నిర్లక్ష్యం చేయడాన్ని అస్సలు భరించలేరు. అందరూ తమను ప్రేమించాలని అనుకుంటూరు. తమను ఎవరైనా పట్టించుకోరు అంటే ఈ రాశివారు అసలు తట్టుకోలేరు.

612
Zodiac Sign

Zodiac Sign


6.కన్య రాశి..
ఈ రాశివారికి చుట్టూ జనాలు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీరు ముందుగా ఎవరితోనూ మాట్లాడలేరు. వీరు ఎక్కువ మంది జనాలతో కలవలేరు.

712
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి..
తుల రాశివారు ఒంటరిగా ఉండలేరు. వారికి నిత్యం చుట్టూ జనాలతో ఉండాలని కోరుకుంటారు. అందరితోనూ చాలా సరదాగా ఉంటారు. వీరికి ప్రేమించడం మాత్రమే తెలుసు.

812
Zodiac Sign

Zodiac Sign


8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి ఎనర్జీ  చాలా ఎక్కువ. తమ చుట్టూ ఉన్నవారందరితోనూ వీరు చాలా ప్రేమగా ఉంటారు. చుట్టూ అందరూ ఉంటే సరదాగా ఉంటారు. ఎవరూ లేకపోతే మాత్రం చాలా డల్ గా ఉంటారు.

912
Zodiac Sign

Zodiac Sign


9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందరితోనూ చాలా సరదాగా ఉంటారు. వీరికి పార్టీలకు వెళ్లడం అంటే చాలా ఇష్టం. వీరికి ఎప్పుడూ కొత్త కొత్త జనాలు కావాలి.

1012
Zodiac Sign

Zodiac Sign

10.మకర రాశి..
మకర రాశివారు ఎక్కువగా జనాలతో కలవడానికి ఇష్టపడతారు. అందరితో ఉండటానికి ఈ రాశివారు ఎక్కువగా ఇష్టపడతారు.

1112
Zodiac Sign

Zodiac Sign

11.కుంభ రాశి...
ఈ రాశివారు ఎక్కువ సేపు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అదేవిధంగా... ఎవరైనా జనాలు వచ్చినా... వారితో కూడా వీరు సరదాగా గడపగగలరు. వారు కావాలనుకుంటే... ఎవరితోనైనా కలుస్తారు. కలవద్దు అనుకుంటే... కలవరు.

1212
Zodiac Sign

Zodiac Sign


12.మీన రాశి..
ఈ రాశివారికి స్నేహితులు చాలా ఎక్కువ. వారు సమయం వచ్చినప్పుడల్లా... తమ స్నేహితులకు సహాయం చేయడంలో ముందుంటారు. ఈ రాశివారు అందరినీ అమితంగా ప్రేమిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image3
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved