MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • zodiacsign: ఎవరినైనా ద్వేషిస్తే.. ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా?

zodiacsign: ఎవరినైనా ద్వేషిస్తే.. ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా?

 ప్రేమించే వారిపై ప్రేమ చూపించడం చాలా కామన్. కానీ... ధ్వేషించే వారి పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తారు... జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు.. తాము ద్వేషించేవారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 28 2022, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రేమ, ద్వేషం ఈ రెండూ జీవితంలో కీలక భాగమే. మనం మన జీవితంలో పరిచయం అయిన వారిలో కొందరిని అమితంగా ఇష్టపడతాం.మరికొందరిని అకారణంగా.. మరి కొంత మందిని కొన్ని కారణాల వల్ల ద్వేషిస్తాం. ప్రేమించే వారిపై ప్రేమ చూపించడం చాలా కామన్. కానీ... ధ్వేషించే వారి పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తారు... జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు.. తాము ద్వేషించేవారి పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

మేషరాశి

ఒక్కసారి మేష రాశివారు ఎవరినైనా ద్వేషించడం మొదలుపెడితే... జీవితంలో వారు మీతో మళ్లీ మామూలుగా ఉండలేరు. మీ ముఖం మీద వారి అయిష్టతను తెలియజేస్తారు. అసలు అలాంటి వ్యక్తి అక్కడ ఎవరూ లేరు అన్నట్లుగానే వారు ప్రవర్తిస్తారు. 

313

వృషభ రాశి..

వృషభ రాశివారు ఎవరినైనా ద్వేషించడం మొదలుపెడితే.. వారిలోని చెడును మాత్రమే చూస్తారు... వారు చెడుగా చూడటమే కాకుండా.. వారి గురించి ఇతరులకు సైతం చెడుగా ప్రచారం చేస్తారు.

413

మిథున రాశి..

మిథున రాశివారు చాలా తెలివిగల వారు. డబల్ ఫేస్ ని కలిగి ఉంటారు. లోపలంతా ద్వేషం ఉంచుకొని.. పైకి మాత్రం ప్రేమగా ఉన్నట్లు.. మీరంటే ఇష్టం ఉన్నట్లుగానే నటిస్తారు.

513

కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు తాము ద్వేషించే వారితో ఎన్నటికీ ప్రేమగా ఉండలేరు. కనీసం తమకు నచ్చనివారు ఉన్న ప్రదేశంలో ఉండటానికి కూడా ఇష్టపడరు. అక్కడి నుంచి తప్పించుకు వెళ్లిపోతారు.

613

సింహ రాశి..
సింహ రాశివారు... ఎవరినైనా ద్వేషిస్తే.. వారికి భయపడినట్లుగా ప్రవర్తిస్తారు. కనీసం అటు చూడటానికి కూడా ఇష్టపరు. కనీసం వారితో ఎప్పటికీ మాట్లాడటానికి కూడా వీరు పెద్దగా ఆసక్తి చూపించరు.

713

కన్య రాశి..

ఈ రాశివారు ఎవరినైనా ద్వేషిస్తే.. వారి మీద ద్వేషాన్ని వెంటనే వారికి తెలియజేస్తారు. సమయం దొరికినప్పుడల్లా.. ద్వేషాన్ని వెల్లగక్కుతూనే ఉంటారు. ఈ విషయంలో అస్సలు వెనకాడరు.

813

తులారాశి

తుల రాశివారు ఎవరినైనా ద్వేషించడం మొదలుపెడితే.. వారిని ఎలాంటి మాట అనడానికి అయినా వెనకాడరు. వారిపై నిగ్రహాన్ని కోల్పోతారు. వేరే కొత్త వారితో స్నేహం చేయడం మొదలుపెడతారు.
 

913

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు ముక్కుసూటిగా ఉంటారు. వారు చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారు. నిజంగా వారు ఎవరినైనా ద్వేషిస్తే ఆ విషయాన్ని వారికి నేరుగా చెప్పేస్తారు. తమకు ఇష్టం లేదని.. దూరంగా ఉండమని చెప్పేస్తారు.

1013

ధనస్సు రాశి..
ఈ రాశివారు అమితంగా ఇష్టపడినవారు మోసం చేసినప్పుడు మాత్రమే ద్వేషించడం మొదలుపెడతారు. ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ చేసిన వారు... ద్వేషించడం మొదలుపెట్టినప్పుడు... వారిని తిట్టడం, అరవడం లాంటివి చేస్తారు.

1113

మకర రాశి..

మకర రాశివారు ఎవరినైనా ద్వేషించడం మొదలుపెడితే... వారిని విపరీతంగా వేధించడం మొదలుపెడతారు. ప్రతి దానికీ మిమ్మల్ని ఏదో ఒకటి అనడం లాంటివి చేస్తారు. నరకం చూపిస్తారు.
 

1213

కుంభ రాశి..

కుంభ రాశివారు ఎవరినైనా ద్వేషించడం మొదలుపెడితే.. నోరు తెరిచి ఇష్టం లేదు అని చెప్పరు. కానీ.. ఎదుటివారే అర్థం చేసుకోవాలని వారికే వదిలేస్తారు. కాస్త దూరంగా ఉండటం మొదలుపెడతారు.

1313

మీన రాశి..
మీన రాశివారు ఎవరినైనా ద్వేషించడం మొదలుపెడితే... వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. అయితే.. అలా దూరంగా ఉన్నందుకు కూడా వీరు ఎక్కువగా విచారంగా ఉంటూ.. ఆ విషయంలో నిత్యం కలత చెందుతూ ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved