MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • అత్తగారి గా వృషభ రాశివారి ప్రవర్తన ఎలా ఉంటుంది..?

అత్తగారి గా వృషభ రాశివారి ప్రవర్తన ఎలా ఉంటుంది..?

అయితే, వీరితో కనెక్ట్ అవ్వడం మాత్రం చాలా సులభంగా ఉంటుంది. దీరు చాలా తొందరగా కలిసిపోతారు. చాలా నిజాయితీగా మనసులోని మాటలను పంచుకుంటారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 12 2023, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వృషభం అసాధారణంగా ఉంటుంది., స్థిరత్వం, విధేయత, శాశ్వతమైన ప్రేమను అందిస్తారు. చాలా డైనమిక్ గా ఉంటారు. క్లిష్ట సమస్యలను సైతం చాలా తొందరగా పరిష్కరించగల సత్తా వీరిలో ఉంటుంది. మరి ఈ రాశివారు అత్తగారిగా మారినప్పుడు తమ కోడలు, అల్లుడితో ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Daily Taurus Horoscope

Daily Taurus Horoscope

1.నిజానికి వృషభ రాశివారు అత్తగారి స్థానంలో ఉన్నప్పుడు చాలా ముక్కుసూటిగా ఉంటారు. వారికి అనిపించిన విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. ముందు ఒక మాట, వెనక మాట చెప్పడం వీరికి నచ్చదు. నచ్చితే నచ్చిందని, నచ్చకుంటే, నచ్చలేదని చెప్పేయగలరు. అయితే, వీరితో కనెక్ట్ అవ్వడం మాత్రం చాలా సులభంగా ఉంటుంది. దీరు చాలా తొందరగా కలిసిపోతారు. చాలా నిజాయితీగా మనసులోని మాటలను పంచుకుంటారు.

34
Taurus 1

Taurus 1

ఇక, ఈ రాశికి చెందిన అత్తగారు చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు. చాలా చార్మింగ్ గా ఉంటారు. ఇంటికి వచ్చేవారికి ఆతిథ్యం ఇవ్వగలరు. అలాగే వారందరికీ ప్రేమగా ఆహ్వానిస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటారు. ఈ రాశివారు అందరికీ విపరీతంగా నచ్చేస్తారు. తమకు ఇష్టమైన వారి కోసం ఈ రాశివారు ఎప్పుడూ అండగా ఉంటారు.

44

ఇక, వృషభ రాశికి చెందిన అత్తలు ఓ వైపు సంప్రదాయానికి విలువను ఇస్తారు. అదేవిధంగా మోడ్రన్ గా ఉండేందుకు ఇష్టపడతారు. ఇక, తమ ఇంటికి వచ్చే కోడలు కూడా సంప్రదాయానికి విలువ ఇస్తూ, మోడ్రన్ గా ఉన్నా, వారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరు.  వీరు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ చేయగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
August Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. ఈ నెల ఎవరికి అదృష్టం? ఎవరికి ప్రతికూలం?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image3
Ketu Transit: సింహ రాశిలో కేతు సంచారం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్, ఊహించని ధనలాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved