MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• రాశిచక్రం ప్రకారం.. మీకు ఏం ఇష్టమో చెప్పొచ్చు..!

రాశిచక్రం ప్రకారం.. మీకు ఏం ఇష్టమో చెప్పొచ్చు..!

మరికొందరు ఆటలు మరియు సాహసోపేత కార్యకలాపాల్లో పాల్గొంటారు. రాశిచక్ర గుర్తుల ప్రకారం వారి అభిరుచులు కొంచెం భిన్నంగా ఉంటాయి.

2 Min read
ramya Sridhar
Published : Jan 20 2021, 11:36 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

మీ రాశిచక్రాన్ని  బట్టి మీ జాతకం తెలుసుకోవచ్చు అని అందరికీ తెలుసు. అయితే.. కేవలం అవేకాదు..  అభిరుచులు, ఆసక్తి,  ఒక వ్యక్తి  వ్యక్తిత్వాన్ని కూడా చెప్పొచ్చని నిపుణులు చెబుతున్నారు.  కొందరు రచన, తోటపని, నృత్యం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటారు.

214

కొందరు సోమరితనం గా గడపడతానికి ఇష్టపడతారు.  మరికొందరు ఆటలు మరియు సాహసోపేత కార్యకలాపాల్లో పాల్గొంటారు. రాశిచక్ర గుర్తుల ప్రకారం వారి అభిరుచులు కొంచెం భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ఇక్కడ పన్నెండు రాశిచక్ర గుర్తులు వాటికి ఇష్టమైన అభిరుచులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

314

1. మేషం...  మేష రాశి వారు నిరంతరం కష్టపడాలని భావిస్తుంటారు. కాగా.. అలాంటి వారు క్రీడలపై ఎక్కువ దృష్టిపెడతారు. అంతేకాదు.. ఈ రాశివారికి సంగీతం నేర్చుకోవడం, బైక్ రైడింగ్ వంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పటికప్పుడు వారి పనులను షెడ్యూల్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు.

414

2.వృషభం.. ఈ రాశివారు ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. వీరిలో టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. అద్భుతాలు సృష్టిస్తారు. డిఫరెంట్ గా ఆలోచిస్తారు. అలాంటి పనులపైనే దృష్టిపెడతారు. సంగీతం, పాటలు పాడటం, పెయింటింగ్ వేయడం వీరికి ఎక్కువగా నచ్చుతుంది.

514

3.మిథునం.. ఈ రాశివారు కొత్త విషయాలు నేర్చుుకోవడానికి ఎక్కువ ఆసక్తి  చూపిస్తారు. మనసుకు నచ్చిన వాటి కోసం వెతుకుతుంటారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టిపెడతారు.

614

4.కర్కాటకం..ఈ రాశివారికి ఇంటిని చక్కదిద్దడం, వ్యవసాయం చేయడం, వంట చేయడం లాంటి పనులు ఎక్కువగా నచ్చుతాయి., బీచ్ లకు వెళ్లడం, ఎగ్జిబిషన్స్ సందర్శించడం కూడా వీరికి బాగా నచ్చుతాయి. ఖాళీ సమయాల్లో వ్యాయామం చేయడం, ఇతరులకు హెల్ప్ చేయడం కూడా వీరికి ఇష్టం.

714

5.సింహం.. ఈ రాశివారు కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. ఎక్కువగా ఎదుటివారిని ప్రేమిస్తారు. సరదాగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. డ్యాన్స్, పెయింటింగ్, రీడింగ్, మ్యూజిక్ ట్యూనింగ్, ఇంటీరియర్ డెకరేషన్ లాంటివి వీరికి ఎక్కువగా నచ్చుతాయి.

814

6.కన్యరాశి..ఈ రాశివారికి మొక్కల పెంపకం, చేతి వృత్తులు, గార్డెనింగ్ లాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా యానిమేషన్ వంటి వాటిపై కూడా దృష్టిపెడతారు.

914

7.తుల రాశి.. ఈ రాశివారు అభిరుచి ప్రకారం వెళుతూ ఉంటారు. మ్యూజిక్ షోలకు వెళ్లడం, పెయింటింగ్స్ వేయడం లేదా చూడటం, సోషల్ క్లబ్స్ కి వెళ్లడం వీరికి బాగా నచ్చుతుంది.

1014

8.వృశ్చికం.. ఈ రాశివారి ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఎక్కువగా వ్యాపారాలపై దృష్టిపెడుతుంటారు. విభిన్న కార్యకలాపాలను అభివృద్ధి చేయాలని భావిస్తుంటారు. ఆటలు ఆడటం, రత్నాలు సేకరించడం, సంగీతం వినడం లాంటివి వీరికి ఎక్కువగా నచ్చుతాయి.

1114

9.ధనస్సు..ఈ రాశివారు చాలా ధైర్యంగా ఉంటారు. ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడం, సాహోసేపతమైన క్రీడలు ఆడటం వీరికి ఎక్కువ ఇష్టం. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. బ్లాగ్స్ రాయడం , కొత్త భాషలు నేర్చుకోవడం వీరికి ఎక్కువగా నచ్చుతుంది.

1214

10. మకర రాశి..ఈ రాశివారు ఎప్పుడూ ఇళ్లు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. విలువైన వస్తువులు సేకరిస్తూ ఉంటారు. ట్రావెలింగ్ చేయడం కూడా వీరికి బాగా ఇష్టం. సమయాన్ని ఎప్పుడూ వృథా చేయాలని అనుకోరు.

1314

11. కుంభరాశి..ఈ రాశివారికి ఉన్నత విద్యను అభ్యసిస్తారు. పజిల్స్ పూర్తి చేయడం వీరికి బాగా నచ్చుతుంది. అవుట్ డోర్ వ్యాయామాలు, అడ్వెంచర్ స్టోరీస్ రాయడం లేదా చదవడం, రాత్రిపూట ప్రయాణాలు వీరికి బాగా నచ్చుతాయి.

1414

12. మీన రాశి..ఈ రాశివారికి సంగీతం, డ్యాన్స్, చదవడం, సినిమాలు చూడటం,వంట చేయడం, ఫర్నీచర్ సేకరించడం, బీచ్ లకు వెళ్లడం, వాటర్ గేమ్స్ ఆడటం, సర్ఫింగ్ చేయడం ఎక్కువగా నచ్చుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Shukra Gochar:100 ఏళ్ల తర్వాత రాజయోగం.. డిసెంబర్ 20 తర్వాత ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్
Recommended image2
తుల రాశివారు 2026లో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image3
Moody Zodiac Signs: ఈ 3 రాశుల వారు చాలా డిఫరెంట్.. గంటకో మాట, క్షణానికో వేషం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved