MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • సూర్య గ్రహణం... ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?

సూర్య గ్రహణం... ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?

ఈ గ్రహణ సమయంలో మనకు ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే క్లారిటీ ఉండే ఉంటుంది.  కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ సూర్య గ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో ఓసారి చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 25 2022, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

నేడు సూర్యగ్రహణం అనే విషయం మనకు తెలిసిందే. అయితే... ఈ గ్రహణ సమయంలో మనకు ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే క్లారిటీ ఉండే ఉంటుంది.  కాగా.. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ సూర్య గ్రహణం.. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనుందో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
Zodiac Sign

Zodiac Sign

1.మేష రాశి...
సూర్యగ్రహణ ప్రభావం కారణంగా మేష రాశివారు మీ డబ్బు ,పెట్టుబడి విషయాల్లో సవాళ్లు ఎదుర్కొంటారు. డబ్బు పోతుందేమో...? మళ్లీ ఎలా సంపాదించాలి..? అనే విషయంలో కంగారుపడుతూ ఉంటారు.

313
Zodiac Sign

Zodiac Sign

2.వృషభ రాశి..
సూర్యగ్రహణ ప్రభావం కారణంగా వృషభ రాశివారు ఏదైనా చెడు రిలేషన్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దాని కారణంగా మీరు మీ కోరికలను చంపుకోవాల్సి వస్తుంది. మీకు కావాల్సింది ఏంటో .. మీరే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది.

413
Zodiac Sign

Zodiac Sign

3.మిథున రాశి...
సూర్య గ్రహణ ప్రభావం కారణంగా ఈ రాశివారు  తమ బౌండరీస్ ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా సింపుల్ గా అనిపించే విషయాలు కూడా.. కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది.

513
Zodiac Sign

Zodiac Sign


4.కర్కాటక రాశి..
ఈ గ్రహణం మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మీరు ఎలా గ్రహిస్తారో మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. ఇది మీ ప్రతిభతో మిమ్మల్ని మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది

613
Zodiac Sign

Zodiac Sign

5.సింహ రాశి..
ఈ సూర్యగ్రహణం మీ భావోద్వేగ మూలాలపై మళ్లీ పని చేస్తుంది. మీరు మీ వ్యక్తిగత జీవితంలో మీ ప్రయత్నాలను దారి మళ్లించవచ్చు.

713
Zodiac Sign

Zodiac Sign

6.కన్య రాశి..
మీరు కట్టుబడి ఉన్న ఆ అడ్డంకులను, అణచివేసే మనస్తత్వాన్ని మీరే రీసెట్ చేసుకోవాలనే బలమైన కోరికను మీరు అనుభవిస్తారు.

813
Zodiac Sign

Zodiac Sign

7.తుల రాశి..
మిమ్మల్ని ప్రకాశవంతం చేయకుండా అడ్డుకుంటున్న భయాలు, ఆర్థిక అలవాట్లను గెలవడం మీకు సవాలుగా ఉంటుంది.

913
Zodiac Sign

Zodiac Sign

8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారి  కోసం సూర్యగ్రహణం కొత్త ప్రారంభాలు, ఆధ్యాత్మిక రీసెట్ మీకు అందిస్తుంది. ఈ రాశివారికి సూర్యగ్రహణం కారణంగా మంచి జరుగుతుంది.

1013
Zodiac Sign

Zodiac Sign

9.ధనస్సు రాశి..
సూర్య గ్రహణం కారణంగా ధనస్సు రాశివారికి  ఆధ్యాత్మిక పురోగతి ఉంది. ఇది మానసికంగా, ఆధ్యాత్మికంగా అజాగ్రత్తగా ఉన్నవారికి ఉంటుంది.

1113
Zodiac Sign

Zodiac Sign

10.మకర రాశి..
మీరు మీ స్నేహితులు, సహోద్యోగులతో పంచుకునే డైనమిక్స్ మారే అవకాశం ఉంది. గ్రహణం మీకు శక్తివంతమైన పరివర్తన అవుతుంది.

1213
Zodiac Sign

Zodiac Sign

11.కుంభ రాశి..
గ్రహణం మీ తల్లిదండ్రులు మీకు అందించిన సంప్రదాయాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. వారి కారణంగా మీరు చిత్రీకరిస్తున్న చిత్రాలను కూడా మీరు పునరాలోచిస్తారు.

1313
Zodiac Sign

Zodiac Sign

12.మీన రాశి..
మీరు కొత్త విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు, కెరీర్ లక్ష్యాలు మారవచ్చు. గ్రహణం మీ స్వీయ ఆవిష్కరణకు సంబంధించినది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Moon Saturn Transit: చంద్ర, శని గ్రహాల గమనం వల్ల ఈ 3 రాశుల వారికి కష్టకాలం
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!
Recommended image3
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved