ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ వాస్తు మార్పులు చేస్తే..

First Published Dec 15, 2020, 11:04 AM IST

మనకు తెలీకుండా వాస్తు విషయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆర్థిక సమస్యలు మొదలౌతాయని వారు సూచిస్తున్నారు. మరి మనం చేసే పొరపాట్లు ఏమిటి..? వాటిని ఎలా సరిద్దుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారు. అయితే..  ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడానికి ఇంటి వాస్తు కూడా కారణమని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. మనకు తెలీకుండా వాస్తు విషయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆర్థిక సమస్యలు మొదలౌతాయని వారు సూచిస్తున్నారు. మరి మనం చేసే పొరపాట్లు ఏమిటి..? వాటిని ఎలా సరిద్దుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం..

1. ఉత్తరం దిక్కు ఇల్లు అందరికీ పెద్దగా కలిసి రాదు. అలాంటి వారికి ఇంట్లో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది.

2.ఉత్తర దిక్కును ఎప్పుడూ కుబేరుడు పాలిస్తూ ఉంటాడు. కాబట్టి.. ఆ ప్రదేశం ఎప్పుడూ చెత్తగా ఉండకూడదు. దానిని శుభ్రంగా ఉంచుకుంటే.. లక్ష్మీ దేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది.

3.ఇంట్లో దక్షిణం దిక్కులో నీరు ఎక్కువగా నిలువ ఉంచకూడదు. అలా ఉంచిన ఇంట్లో కూడా డబ్బు ఎక్కువగా నిలవదు. నీరు నిల్వ ఉత్తరం వైపు పెట్టుకోవడం మంచిది.

4. లూస్ కనెక్షన్ కారణంగా ట్యాప్ లో వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అయితే.. అలా ట్యాప్ లో నుంచి నీరు కారడం కూడా ఇంటికి అరిష్టంతో సమానమట. దాని వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

5.బాత్రూమ్ ఎప్పుడూ శుభ్రంగా.. పొడిగా ఉండాలి. తడిగా ఉంది అంటే.. ఇంట్లో అప్పులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉందని అర్థమట.

6.ఇంటి ముందు చెట్లు, విద్యుత్, స్తంభాలు లేదా పెద్ద రాళ్ళు ఉండకూడదు. ఇది మీ కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

7.కిచెన్ లోని స్టవ్ మీద వంట చేసిన తర్వాత కూడా చాలా మంది గిన్నెలు పెట్టి ఉంచుతారు. అయితే.. అది కూడా అరిష్టానికి సంకేతమట. అలా స్టవ్ మీద గిన్నెలు ఉండకూడదు.

8.కిచెన్ లో మందులు( ట్యాబ్లెట్స్) ఉంచడం మంచిది కాదట.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?