MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారితో డేటింగ్.. ఎప్పుడూ అదే ఆలోచనా..!

ఈ రాశివారితో డేటింగ్.. ఎప్పుడూ అదే ఆలోచనా..!

 అవి కొన్ని పాజిటివ్ గా ఉంటే.. మరికొన్ని నెగిటివ్ గా ఉంటాయి. అయితే.. రియాల్టీలో మాత్రం అలా ఉండకపోవచ్చు. ప్రేమ విషయంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారు.. అసలు వారి గురించి ఇతరులు ఎలాంటి  ఎక్స్ పెక్టేషన్ పెట్టుకుంటున్నారు.. వారు రియాల్టీలో ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం..

1 Min read
ramya Sridhar
Published : Aug 10 2021, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ప్రేమ విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఎవరు ఎలా ఉంటారనే విషయాన్ని మనం అస్సలు తెలుసుకోలేం. కానీ.. కొందరిపై కొన్ని రకాల ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అవి కొన్ని పాజిటివ్ గా ఉంటే.. మరికొన్ని నెగిటివ్ గా ఉంటాయి. అయితే.. రియాల్టీలో మాత్రం అలా ఉండకపోవచ్చు. ప్రేమ విషయంలో ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారు.. అసలు వారి గురించి ఇతరులు ఎలాంటి ఎక్స్ పెక్టేషన్ పెట్టుకుంటున్నారు.. వారు రియాల్టీలో ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం..

213
1.మేష రాశి.. Expectation:ఈ రాశివారికి సాహసాలు అంటే ఎక్కువ ఇష్టం. ఎక్కువ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. భాగస్వామి ఏమి కోరుకుంటుందనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఎప్పుడూ సెక్స్ విషయంలో ఆలోచనలు ఉంటాయి. Reality: నిజానికి వీరు చాలా దయగా ఉంటారు. భాగస్వామి కోసం ఏదైనా చేస్తారు. చాలా సున్నితంగా ఉంటారు. జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో కలిసి నడుస్తారు.

astrology

313
2.వృషభ రాశి.. Expectation:వీరు చాలా మొండిగా ఉంటారు. తమ భాగస్వామితో ఎలా ఉంటే నచ్చుతుందా అని ఆలోచిస్తారు. కేవలం సెక్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. దాని కోసమే పార్ట్ నర్ అవసరం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఆ సమయంలో మాత్రమే ప్రేమ చూసుకుంటారు. తర్వాత పట్టించుకోరు. Reality:వీరు నిజంగానే మొండిగానే ఉంటారు. కానీ.. చాలా మంచిగా ఉంటారు. భాగస్వామిని చాలా ఓదార్పుగా చూసుకుంటారు. శ్రద్ధ ఎక్కువ. నిత్యం పార్ట్ నర్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.

413
3. మిథున రాశి.. Expectation:వీరికి చాలా తొందర ఎక్కువ. ఎక్కువ కాలం ఎవరితోనూ రిలేషన్ లో ఉండలేరు. కట్టుబాట్ల గురించి పెద్దగా పట్టించుకోరు. Reality:నిజానికి వీరు చాలా సరదాగా ఉంటారు. భాగస్వామి ఏమి చేసినా విసుగు చెందరు. వాళ్లతో చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఇలాంటి వ్యక్తి దొరకడం మా అదృష్టం అని పించేలా ప్రవర్తిస్తారు.

513
4. కర్కాటక రాశి.. Expectation: వీరికి డేటింగ్ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఏదీ ప్లానింగ్ ఉండదు. ఎలా జరిగితే.. అలా వదిలేస్తారు. దీని వల్ల పార్ట్ నర్ వీరి వల్ల ఎప్పుడూ అభద్రతా భావమే ఉంటుంది. Reality: వీరు చాలా సున్నితంగా ఉంటారు. ప్రేమ బంధంలోకి దిగడానికి ఆలోచిస్తారు. కానీ.. ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత చాలా ప్రేమగా చేసుకుంటారు. పార్ట్ నర్ తో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకుంటారు. జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు.

aaa

613
5. సింహ రాశి.. Expectation: ఈ రాశివారు కి సెల్ఫ్ కేర్ ఎక్కువ. వారి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇతరులపై ఉండదు. ఎవరినీ పెద్దగా పట్టించుకోరు. Reality: కానీ నిజానికి వీరు అలా కాదు.. తాము ప్రేమించిన వారికి ఎక్కువ విలువ ఇస్తారు. వారిని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎలాంటివారినైనా ప్రేమించగల మంచి మనసు వీరికి ఉంది.

713
6. కన్య రాశి.. Expectation: వీరు చాలా క్లిష్టంగా ఉంటారు. ఎవరికీ పెద్దగా అర్థం కారు. వారి జీవితంలోకి వచ్చిన వ్యక్తికి కనీసం ప్రేమ కూడా పంచలేరు. నిత్యం వ్యంగ్యమైన మాటలతో బాధపెడుతూ ఉంటారు. Reality: నిజానికి ఈ రాశివారికి చాలా సహనం ఎక్కువ. పార్ట్ నర్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటారు. వారు ఎలాంటి తప్పు చేయనంత వరకు పార్ట్ నర్ ని ప్రేమగా చూసుకుంటారు. కానీ ఒక్కసారి తప్పు చేశారని తెలిస్తే.. మాత్రం వారిని ఇక జీవితంలో నమ్మరు.

813
7.తుల రాశి.. Expectation:ఈ రాశివారు తమ పార్ట్ నర్ చుట్టూ సీతాకోక చిలుకల్లా తిరుగుతూ ఉంటారు. సెక్స్ కోసం తహతహలాడుతూ ఉంటారు. Reality: నిజానికి వీరికి రొమాన్స్ అంటే ఇష్టమే కానీ.. ఎప్పుడూ అదే ఆలోచనతో ఉండరు. ఎక్కువ సమయంలో జీవిత భాగస్వామితో గడపడానికి ఇష్టపడతారు.

913
8.వృశ్చిక రాశి. Expectation: వీరికి పొసెసివ్ నెస్ ఎక్కువ. వారు తమ ఎమోషన్స్ ని పట్టించుకోకుండా.. తమ సొంత అభిప్రాయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. Reality: నిజానికి వీరు చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. ఎవరినైనా ప్రేమించాలన్నా చాలా సమయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి ప్రేమించాక చాలా బాగా చూుకుంటారు. ఎక్కువ విలువ ఇస్తారు.

1013
9.ధనస్సు రాశి.. Expectation:వీరు భాగస్వామిని పట్టించుకోకుండా ఎప్పుడూ ప్రపంచాన్ని చుట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. డేటింగ్ లాంటివి అస్సలు పట్టించుుకోరు. Reality: నిజానికి వీరు ఇతరులను ఉత్సాహ పరచడంలో ముందుంటారు. చాలా సరదాగా ఉంటారు. అందరినీ సంతోష పెట్టాలని అనుకుంటారు. భాగస్వామిని ప్రేమిస్తారు. వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తారు.

1113
10.మకర రాశి.. Expectation:ఈ రాశివారు డేటింగ్, రిలేషన్ వంటి విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. తమ మనసులోని విషయాన్ని కూడా పెద్దగా బయటపెట్టరు. పెద్దగా ఎమోషన్స్ కూడా ఉండవు. Reality:నిజానికి వీరు చాలా విధేయులుగా ఉంటారు. చివరి వరకు తమ భాగస్వామితో కలిసి ఉంటారు. పనికి రాని విషయాలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు.

aaaa

1213
11. కుంభ రాశి.. Expectation: ఈ రాశివారు ఎప్పుడూ స్థిరంగా ఉండరు. కొన్ని రోజులు ప్రేమగా ఉంటే.. మరికొన్ని రోజులు అసలు ఏమీ పట్టనట్లుగా ఉంటారు. దీని వల్ల పార్ట్ నర్ మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. Reality: నిజానికి వీరికి స్వేచ్ఛ కోరుకుంటారు. కానీ.. పార్ట్ నర్ కోసం వారి కోరికలను చంపుకుంటారు. భాగస్వామి కోసం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తమను తాము బెస్ట్ అనిపించుకోవడానికి ఏదైనా చేస్తారు.

1313
12.మీన రాశి.. Expectation: ఈ రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు.. చాలా సున్నితంగా ఉంటారు. నిత్యం తమ మాటలతో భాగస్వామిని ఏడిపించాలని చూస్తుంటారు. Reality: నిజానికి ఈ రాశివారు చాలా తెలివిగల వారు. తమ భాగస్వామిని శాంతింపచేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. కోపంతో ఉన్న భాగస్వామిని సున్నితంగా డీల్ చేస్తారు. తమ ప్రియమైన వారికి ఏదైనా సహాయం చేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో విభేదాలు తప్పవు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి అనుకోకుండా చేతికి డబ్బులు అందుతాయి
Recommended image3
Mole Astrology: శరీరంపై ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే జీవితంలో ధనవంతులవ్వడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved