MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశులతో వాదించడం అంత వేస్ట్ పని ఇంకోటి ఉండదు..!

ఈ రాశులతో వాదించడం అంత వేస్ట్ పని ఇంకోటి ఉండదు..!

వారి వాదనకు అంతం అనేది ఉండదు. అసలు వాదనలో వెనక్కి తగ్గరు. ఈ కింద రాశులు కూడా .. వాదనలో అస్సలు వెనక్కి తగ్గరు.. వీరితో వాదించడం చాలా వేస్ట్ అని చెప్పొచ్చు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 12 2022, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఏదో ఒక విషయంలో ఎవరితో ఒకరితో వాదన రావడం చాలా సహజం. మనం మాట్లాడే దానిలో నిజం ఉంటే.. ఎంత సేపైనా వాదిస్తాం. అయితే.. కొందరు ఉంటారు.. వారు చెప్పేది తప్పు అని వారికి తెలిసినా.. ఎదుటివారిపై గెలవాలి అనే స్వార్థంతో... వాదిస్తూనే ఉంటారు. వారి వాదనకు అంతం అనేది ఉండదు. అసలు వాదనలో వెనక్కి తగ్గరు. ఈ కింద రాశులు కూడా .. వాదనలో అస్సలు వెనక్కి తగ్గరు.. వీరితో వాదించడం చాలా వేస్ట్ అని చెప్పొచ్చు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మేష రాశి..
వారు చాలా తక్కువ కోపాన్ని కలిగి ఉంటారు.  కానీ ఒక వేళ కోపం వచ్చిందా.. దానిని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాదు. వారిని ఎవరూ ఆపలేరు.  మేషరాశి వారితో వాగ్వాదానికి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే వారు మిమ్మల్ని చీల్చి చెండాడుతారు. ఈ రాశికి కొంత ప్లేస్ ఇవ్వాలి. కోపంగా ఉన్నప్పుడు వీరితో వాగ్వాదానికి దిగలేం.

35

వృషభ రాశి..
క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వారు చాలా రక్షణగా ఉంటారు. వృషభ రాశివారు  ఎదుటివారితో వాదనకు దిగితే.. ఎంతకైనా తెగిస్తారు. అసభ్యకరమైన పదాలు వాడి ఎదుటి వారిని నోటి నుంచి మాట రానివ్వకుండా చేయగల సత్తా వీరిలో ఉంది.  వీరు తాము అనుకన్న పని జరగకుంటే.. చాలా కోపోద్రిక్తులౌతారు. 
 

45

3.తుల రాశి..
వారు మీపై కేకలు వేయరు లేదా దూకుడుగా అరవరు, కానీ మీరు గత వాదనలను వారికి గుర్తు చేసిన ప్రతిసారీ వారికి కోపం పెరిగిపోతుంది. అప్పుడు మాత్రం ఎదుటివారిని ఘోరంగా తిడుతూ.. వాదనకు దిగుతారు.

55

4.ధనస్సు రాశి..

తులారాశివారి మాదిరిగానే, ధనుస్సు రాశివారు మిమ్మల్నితొందరపడి ఏమీ అనరు. కానీ మీకు ఇబ్బంది కలిగించేలా ఇతర పద్ధతులను ఆశ్రయిస్తారు. మిమ్మల్ని బాధించే విధంగా మాట్లాడటం.. అవసరమైతే కొట్టడం.. చిత్ర విచిత్రం గా బాధపెట్టడం చేస్తారు. గట్టిగా వాదించరు.. కానీ.. మాటలతోనే టార్చర్ చేస్తారు. అందుకే ఈ రాశివారితో కూడా ఎంత వరకు వాదనలకు దూరంగా ఉంటే అంత మంచిది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved