MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఇంటికే అరిష్టం..!

ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఇంటికే అరిష్టం..!

శివుడు తాండవం చేస్తే వినాశనం జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో ఉంచుకోవడం కూడా వినాశనానికి సంకేతమని నమ్ముతారు. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండండి.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 22 2022, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం అశుభం. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వలన మీకు ఎక్కువగా నష్టం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదో ఓసారి చూద్దామా...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వాస్తు ప్రకారం, చెడుకు ప్రతీకగా ఉండే చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ఇంట్లో నాశనానికి దారితీస్తుంది. వాస్తు ప్రకారం, ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

38
Nataraja idol

Nataraja idol

 నటరాజ శివుని విగ్రహాన్ని ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. శివుడు తాండవం చేస్తే వినాశనం జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో ఉంచుకోవడం కూడా వినాశనానికి సంకేతమని నమ్ముతారు. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండండి.

48

మీరు ఇంటిపై ఎప్పుడూ  ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు. ఇది ఇంటికి ప్రతికూలతను తెస్తుంది. గడియారం జీవితం ముందుకు సాగుతుందనడానికి సంకేతం. కాబట్టి ఆగిపోయిన గడియారాన్ని ఇంట్లో ఉంచవద్దు. ఇది మీ జీవితాన్ని ఆపేస్తుంది.

58

ముళ్ల మొక్కలను ఉంచడం
ఇంట్లో ముళ్లు ఉండే మొక్కలను ఉంచుకోకూడదు. ఇవి ఇల్లు పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ప్రతికూల సంకేతం అయిన కాక్టస్‌తో సహా ఎలాంటి ముళ్ల మొక్కలను ఇంట్లో ఉంచవద్దు. దీంతో జీవనం కష్టంగా మారుతుంది.

68

దాదాపు అందరి ఇళ్లల్లో బూజు పడుతూ ఉంటుంది. సాలీడు పురుగులు ఇంట్లో బూజును సృష్టిస్తాయి.  అవి ఇంట్లో కనిపిస్తే.. మీరు వాటిని వెంటనే శుభ్రం చేయాలి. ఎందుకంటే అవి ప్రతికూలతను తెస్తాయి. ఇంట్లో స్పైడర్ వెబ్ ఉంటే లక్ష్మి దేవి ఇంటికి రాదు. కాబట్టి స్పైడర్ నెట్‌ను వెంటనే శుభ్రం చేయడం ఉత్తమం.

78

విరిగిన ఫర్నిచర్ ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు. అది ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. కాబట్టి ఇంట్లో ఏదైనా విరిగిన ఫర్నిచర్ ఉంటే, వెంటనే దాన్ని మార్చండి లేదా స్క్రాచ్ చేయండి. ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు తీయండి.

88

మీరు ఇంట్లో సూర్యుడు అస్తమించే చిత్రాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ప్రతికూలతను తెస్తుంది. మునిగిపోతున్న సూర్యుడు ముగింపుకు చిహ్నం. కాబట్టి ఎప్పుడూ అస్తమిస్తున్న సూర్యుని చిత్రాన్ని పెట్టవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి రాజయోగం? ఏ రాశివారికి కష్టకాలం?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు వస్తాయి!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ముల నుంచి ఊహించని సహాయం అందుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved