MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఇలాంటి గిఫ్ట్స్ ఎవరికైనా ఇస్తే.. మీరే నష్టపోతారు..!

ఇలాంటి గిఫ్ట్స్ ఎవరికైనా ఇస్తే.. మీరే నష్టపోతారు..!

జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పొరపాటున కూడా గిఫ్ట్స్ గా ఇవ్వకూడదట. అలా ఇవ్వడం వల్ల.. వారికి జరిగే మంచి పక్కన పెడితే.. మీకు చెడు జరిగే ప్రమాదం ఉంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 20 2024, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎవరికైనా బహుమతి  ఎందుకు ఇస్తాం..? వారిపై మనకు ఉన్న ప్రేమను తెలియజేయడానికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. అంతేకాదు.. మనం ఇచ్చే బహుమతి వారికి నచ్చాలని.. ఏది పడితే అది కాకుండా.. వారికి ఉపయోగపడేది ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం.  ఎక్కువ మంది.. ఇంట్లోకి ఉపయోగపడేవి ఇస్తూ ఉంటారు. కానీ...జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పొరపాటున కూడా గిఫ్ట్స్ గా ఇవ్వకూడదట. అలా ఇవ్వడం వల్ల.. వారికి జరిగే మంచి పక్కన పెడితే.. మీకు చెడు జరిగే ప్రమాదం ఉంది. అవును.. జోతిష్యం ప్రకారం.. ఈ కింది వస్తువులను పొరపాటున కూడా  ఎవరికీ ఇవ్వకండి. బహుమతి అందుకున్న వారికంటే.. ఇచ్చినవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందట. మరి ఎలాంటివి ఇవ్వకూడదో తెలుసుకోండి.

28


1.గడియారం..
చాలా మంది ఎక్కువ మందికి  కామన్ గా ఇచ్చే బహుమతిలో గడియారం. కానీ.. పొరపాటున కూడా  గడియారం ని బహుమతిగా మీ బంధువులకే  కాదు. ఫ్రెండ్స్ ఎవరికీ ఇవ్వకూడదు. దీని వల్ల.. తీసుకున్నవారికి ఏమీ కాదు.. కానీ.. మీ టైమ్ బ్యాడ్ అవుతుందట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి
 

38
magic mirror

magic mirror

2.మిర్రర్...

ఈ రోజుల్లో మిర్రర్స్ కూడా మంచి గిఫ్ట్ ఐటెమ్స్ లా మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ.. మీరు పొరపాటున కూడా ఈ అద్దాలను బహుమతిగా ఇవ్వకండి. దీని వల్ల.. మీ పాజిటివిటీ మొత్తవా వారికి వెళ్లి.. మీకు నెగిటివిటీ పెరుగుతుంది.

48

3.అక్వేరియం..
ఇవి మాత్రమే.. వాటర్ తో సంబంధం ఉండే అవ్వేరియం లాంటి వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ బహుమతిగా ఉండకూడదు. ఎందుకంటే నీటికి సంబంధించిన అక్వేరియం లాంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల... మీ కర్మ,ఐశ్వర్యం అంతా వారికి ఇచ్చినవారు అవుతారట. 
 

58

4.పదునైన వస్తువులు..
పదునైన వస్తువులు అంటే  చాకు, కత్తెర లాంటివి కూడా పొరపాటున కూడా ఎవరకీ బహుమతిగా ఇవ్వకండి. ఎందుకంటే ఇవి బ్యాడ్ లక్ కి సంకేతంగా భావిస్తారు. ఇలాంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల... ఇచ్చిన వారికీ మంచిది కాదు.. తీసుకున్నవారికి సైతం మంచిది కాదట.

68


5.రెడ్ అండ్ బ్లాక్..
జోతిష్యశాస్త్రం ప్రకారం ఎవరికీ పొరపాటున కూడా నలుపు రంగు వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు. ఇది చావుకు సంబంధించినది గా భావిస్తారు. అంతేకాదు...  ఏదైనా పుస్తకం బహుమతిగా ఇస్తున్నట్లయితే.. రెడ్ కలర్ కవర్ ఉన్న బుక్స్ ఇవ్వకూడదు. ఇది మీ బంధాన్ని దూరం చేస్తుంది. మిమ్మల్ని ఆ బహుమతి అందుకున్న వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

78

6.వ్యాలెట్..
చాలా మంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు. తమ ఫ్రెండ్స్ కి వ్యాలెట్ ఇస్తూ ఉంటారు. వారు డబ్బు దాచుకోవడానికి ఉంటుందని వారు భావిస్తారు. కానీ... అలా ఇవ్వకూడదట. ఎందుకంటే.. మీరు ఎవరికైనా వ్యాలెట్ ఇస్తున్నారు అంటే... వారికి.. మీ ఫైనాన్షియల్ ఎనర్జీ మొత్తం వారికి ట్రాన్సఫర్ చేసిన వారు అవుతారు. అది మీకే ఎక్కువ నష్టం కలిగిస్తుంది.
 

88
heels

heels

7.చెప్పులు..
మీరు ఎవరికైనా చెప్పులు, హీల్స్, షూస్ లాంటివి బహుమతిగా ఇవ్వకూడదు.  దానిని ఇవ్వడం వల్ల.. వాటిని అందుకున్న వ్యక్తి.. మీకు మీ జీవితం నుంచి దూరమైపోతాడు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఐదు నెలలపాటు ఈ రాశులవారికి కష్టాలు తప్పవు..!
Recommended image2
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టిన వారు 30 ఏళ్ల వయసు దాటాక కోటీశ్వరులవ్వడం పక్కా
Recommended image3
Venus Transit: శుక్రుడి వల్ల మాలవ్య రాజయోగం, ఈ 4 రాశులకు ధన కనక యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved