MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Dhanteras 2025: ధనత్రయోదశి వేళ... ఈ నాలుగు రాశులకు బంపరాఫర్, డబ్బే డబ్బు..!

Dhanteras 2025: ధనత్రయోదశి వేళ... ఈ నాలుగు రాశులకు బంపరాఫర్, డబ్బే డబ్బు..!

 Dhanteras 2025: దీపావళి ముందుకు వచ్చే పండగ. దీనిని శుభ సమయంగా పరిగణిస్తారు. ఈ ధంతేరాస్ వస్తూ వస్తూ... కొన్ని రాశుల వారి జీవితంలోకి అదృష్టాన్ని మోసుకురానుంది. వారికి సంపద పెరుగుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 10 2025, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధన త్రయోదశి
Image Credit : Freepik

ధన త్రయోదశి

కార్తీక కృష్ణ త్రయోదశి తిథి నాడు ధనత్రయోదశి పండగ జరుపుకుంటారు. ఈ రోజున సందపకు అధిపతి అయిన కుబేరుడిని భక్తి తో పూజిస్తారు. కొందరు బంగారం కూడా కొంటూ ఉంటారు. శుభాలను మోసుకువచ్చే ధనత్రయోదశి వేళ నాలుగు రాశులకు అపారమైన అదృష్టం కలగనుంది. డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ రోజున ఏర్పడుతున్న కొన్ని శుభ యోగాల కారణంగా ఈ మేలు జరగనుంది. మరి, ఆ నాలుగు రాశులు ఏంటి? వారికి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 1.మేష రాశి...
Image Credit : Asianet News

1.మేష రాశి...

ధనత్రయోదశి వేళ మేష రాశివారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఈ కాలంలో ఈ రాశివారి సంపద అపారంగా పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంతో పోలిస్తే.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అదేవిధంగా, ఉద్యోగంలోనూ చాలా మార్పులు జరగనున్నాయి. ఆఫీసు మారాలి అనుకునేవారికి ఇది కరెక్ట్ సమయం. జీతం పెరగడం, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో శారీరక ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది.

Related Articles

Related image1
Diwali : దీపావళికి ముందే ఇంట్లో చేయాల్సిన ముఖ్యమైన నాలుగు పనులు ఇవి..!
Related image2
Zodiac signs: స్నేహితుల కారణంగా.. ఈ రాశులవారు చెడిపోతారు..!
35
2.కన్య రాశి...
Image Credit : Asianet News

2.కన్య రాశి...

ధంతేరాస్ కన్య రాశివారికి బాగా కలిసి రానుంది. ఈ సమయంలో వీరికి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు రానున్నాయి. ఉద్యోగంలోనూ మంచి స్థాయికి వెళ్లగలరు. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు అది దొరికే ఛాన్స్ ఉంది. ఎక్కువగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కోర్టు సంబంధిత కేసుల్లో చిక్కుకుంటే, ఆ సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహ కారణంగా, పూర్వీకుల సంపద లభిస్తుంది. కోరుకున్నవన్నీ పొందుతారు. మానసిక ఆనందం పెరుగుతుంది.

45
3.తుల రాశి...
Image Credit : Asianet News

3.తుల రాశి...

ఈ ఏడాది ధనత్రయోదశి తుల రాశిలో జన్మించిన వారికి చాలా అదృష్టంగా మారనుంది. ఉద్యోగస్థులు ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. వ్యాపారం చేసే వారికి కూడా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంపద పెంచుకోవడానికి వీరికి ఇదే సరైన సమయం. ఎందులో పెట్టుబడులు పెట్టినా.. లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక వివాహితుల దాంపత్య జీవితం ఆనందం గా మారుతుంది. భాగస్వామి నుంచి అన్ని విషయాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది. గౌరవం కూడా పెరుగుతుంది.

55
ధనుస్సు రాశి...
Image Credit : our own

ధనుస్సు రాశి...

ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సంవత్సరం ధనత్రయోదశి సమయంలో డబ్బు , సంపదను పెంచుకోవడానికి మంచి మార్గాలను కనుగొంటారు. మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు అందుకుంటారు. జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. గౌరవం, ఖ్యాతి కూడా పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
Diwali : దీపావళికి ముందే ఇంట్లో చేయాల్సిన ముఖ్యమైన నాలుగు పనులు ఇవి..!
Recommended image2
Zodiac signs: స్నేహితుల కారణంగా.. ఈ రాశులవారు చెడిపోతారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved