డిసెంబర్ నెల రాశిఫలాలు

First Published Dec 1, 2020, 8:32 AM IST

డిసెంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉన్నత అధికారులతో చేసే చర్చలు ఫలించును. ఉద్యోగ సమస్యలకు పరిష్కారములు లభించును. తృతీయ వారంలో సంతాన అనారోగ్యత వలన చికాకులు ఏర్పడును.

డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో సమస్యలు చాలా వరకు తగ్గును. ఆలోచనలు కార్యరూపం దాల్చును. కుటుంబ ఖర్చులు తగ్గించగలుగుతారు. సోదర వర్గం వారితో సమస్యలు కొనసాగును. ఉన్నత అధికారులతో చేసే చర్చలు ఫలించును. ఉద్యోగ సమస్యలకు పరిష్కారములు లభించును. తృతీయ వారంలో సంతాన అనారోగ్యత వలన చికాకులు ఏర్పడును. విదేశీ జీవన ప్రయత్నాలు, ఉద్యోగంలో ప్రమోషన్లకు చేసే ప్రయత్నాలలో విఘ్నాలు ఎదుర్కొందురు. వివాహ ప్రయత్నాలకు కూడా ఇబ్బందులు ఎదురవును. స్త్రీలు మానసిక ఆందోళనకు లోనగు పరిస్థితులు ఏర్పడును. ఈ మాసంలో చేసిన భూమి లేదా గృహ సంబంధ రుణాలు అంత త్వరగా తీరవు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండవలెను. వాయిదా వేసుకోవడం మంచిది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సున్నితమైన విషయాల్లో మానసిక ఆందోళన ఏర్పడును. ఈ మాసంలో 13, 14 తేదీలు మినహా మిగిలిన రోజులలో ప్రయాణాలు చేయవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు చివరి నిమిషంలో విజయవంతం అవుతాయి. వృత్తి జీవనం ద్వారా ధనార్జన చేయువారు జాగ్రత్తగా ఉండవలెను. మనో నిగ్రహాన్ని ప్రదర్శించాలి లేనిచో అపఖ్యాతి పాలగుదురు. ప్రస్తుత హోదాను కోల్పోవుదురు. అఖస్మిక వ్యవహార నష్టములకు సూచనలు కలవు. ఈ మాసంలో గురు గ్రహ శాంతి జపము జరిపించుకోనుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల సహాయ సహకారాలు ఆశించకుండా ఉండుట మంచిది. ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార జీవనల్లో ఆఖస్మిక నష్టములు. తప్పుడు మార్గములలో ప్రయాణించే అవకాశములు అధికం. పనులు ముందుకు సాగవు. కళత్ర జీవనంలో తీవ్ర సమస్యలు. బంధు - మిత్ర విరోధాలు బాధించును. ఆరోగ్య పరంగా చ్చాతి సంబంధ లేదా శ్వాస సంబంధ సమస్యలు బాధించును. మొత్తం మీద ఈ దశ అనుకూలమైనది కాదు. అన్ని రంగాల వారికి అంతగా కలసి రాదు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ధనాదాయం బాగుండును. సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపెదురు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. దూరప్రాంత జీవన ప్రయత్నాలు విజయమగును. కుటుంబానికి నూతన సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆశించిన విధంగానే వ్యవహారాలు కొనసాగుతాయి. పనిచేయు కార్యాలయంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15 వ తేదీ నుండి 18వ తేదీ మధ్య కాలంలో పాద సంబంధ వ్యాధులకు అవకాసం ఉన్నది. వివాహ ప్రయత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ నెలలో ధనాదాయం తగ్గును. ఆశించిన ధనం చేతికి వచ్చుట కష్టం. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందులు కలుగచేయును. పట్టుదలలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో జాగ్రత్తగా ఉండవలెను. నిరుద్యోగులకు నిరాశాపూరితమైన కాలం. ప్రారంభించిన పనులు ముందుకు సాగవు. మిత్ర బలం కూడా తగ్గుతుంది. సున్నితమైన విషయాలలో మానసిక ఆందోళన ఏర్పడుతుంది. ముఖ్యంగా స్వ ఆరోగ్య విషయంలో భయానికి లోనగు అవకాశం అధికం. ఈ మాసంలో 8, 12, 14, 21, 22 తేదీలు ఎదో ఒక అంశంలో నష్టాన్ని ఏర్పరచు సూచన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో  సమస్యలు తగ్గుముఖం పట్టును. ఆర్ధికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ధన వ్యయం తగ్గును. సమస్యలకు కారణమును గుర్తించగలరు. గృహంలో వాస్తు సంబంధ మార్పులు చేయుదురు. సోదర వర్గం వలన సహకారం పొందుతారు. నూతన ఆలోచనలు క్రమేపి కార్యరూపం పొందుతాయి. క్రమక్రమంగా మానసిక అశాంతి తగ్గుతుంది. మనోభీతి తగ్గును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పట్టుదలతో పరిష్కార సాఫల్యత ఏర్పడుతుంది. ప్రయాణాలు కలసి వచ్చును. 26, 27, 28 తేదీలలో వివాహ ప్రయత్నాలు చేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో వృత్తి వ్యాపారాదులలో కార్యసిద్ధి. వివాదాంశాలలో తల దూర్చవద్దు. రెండవ వారం నుండి ఆశలు చిగురిస్తాయి. ప్రశంశలు పొందుతారు. కలహాలకు దూరంగా ఉంటారు. దీర్ఘకాలిక ఒప్పందలచే ఆర్ధిక లబ్ది. నూతన వాహానం పై ఆసక్తి పెరుగుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవన యోగములు ఉన్నవి. గృహంలో బంధువుల కలయిక, సంతోషకర వాతావరణం. ధనాదాయం సామాన్యం. కుటుంబ ఆశయాలు నేరవేర్చుదురు. మొత్తం మీద ఈ మాసంలో ఆశించిన సంతోషాలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో ధనాదాయం కొంచం తగ్గును. వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. ఆధార పడిన వారినుండి సహకారము లభించదు. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం. తృతీయ వారంలో దైవదర్శన, పుణ్య క్షేత్ర సందర్శన ఫలితం ఏర్పడును. 21 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలలో శుభ వార్త. మాసాంతమునకు ఉద్యోగ పరిస్టితులలో కొంచం ప్రశాంతత లభించును. ఈ నెలలో 5,14,20,29 తేదీలు మంచివి కావు. ఈ తేదీలలో చేయు ప్రయాణములందు జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీలలో స్థిరాస్తి క్రయవిక్రయాలు కలసిరావు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో గతకాలపు సమస్యలు కొంత తగ్గును. ఆర్ధిక ఋణముల నుండి విముక్తి లభించును. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించు సూచన. ప్రధమ వారంలో ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. వ్యక్తిగత జీవన సౌఖ్యం ఏర్పడును. తృతియ వారం విద్యార్దులకు అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. గృహంలో బందువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. గృహ నిర్మాణ సంబంధ మార్పు కోసం చేయు ఫలితాలు ఆటంకములతో ఫలించును. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం బాగుండును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలోధనాదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామి పనులకై సమయం వెచ్చిస్తారు. మీ సహకారం వలన వారికి కార్యజయం ఏర్పడుతుంది. వ్యక్తిగత జీవనంలో సౌక్యం ఏర్పడును. ఆర్ధిక విషయాలలో మిత్ర వర్గంపై ఆధారపడకుండా ఉండుట మంచిది. కుటుంబంలో ఎదుర్కొంటున్న వృధా వ్యయం తగ్గించగలుగుతారు. ద్వితియ వారంలో వాహనముల వలన ఇబ్బందులు కలుగును. పరోపకారం వలన ఆత్మతృప్తి లభించును. విదేశీ లేదా ఉద్యోగ స్థానచలన ప్రయత్నములలో కష్టం మీద విజయం చేకురును. 7,8,9,10 తేదీలలో నూతన ప్రయత్నాలు చేయుట మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో మిశ్రమ పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ అర్ధ భాగంలో ఉద్యోగ జీవన నష్టం, కార్య విఘ్నతలు, చిన్న పిల్లలకు శారీరక హాని, వృత్తి - వ్యాపార రంగం వార్కి ఆదాయంలో తగ్గుదల, వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి వంటి అననుకూల ఫలితాలు ఏర్పడతాయి. 17 వ తేదీ తదుపరి అనవసర ఖర్చులు తగ్గుతాయి. నూతన అవకాశములు లభిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కుటుంబ సంబంధాలు ఏర్పడుతాయి. ఈ మాసంలో 4, 7 9, 12 , తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ నెలలో ప్రధమ వారంలో వ్యక్తిగత విమర్శలు తగ్గిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. 5,6 తేదీలు విదేశీ సంబంధ ప్రయత్న వ్యవహారాలకు అనుకూలమైనవి. ద్వితీయ వారంలో ఆర్ధిక ఋణములు తీరును. నూతన పరిచయాలు ఏర్పడును. తృతీయ వారం నుండి సామాన్య ఫలితాలు. 25 వ తేదీ తదుపరి గృహంలో శుభకార్య సంబంధ ఉత్సాయపూరిత వాతావరణం. మాసం మొత్తం మీద ధనాదాయం బాగుండును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?