MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. అన్నీ అనుకూలమే!

Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. అన్నీ అనుకూలమే!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 08.07.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 08 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?
Related image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

అనవసర ఖర్చులు పెరుగుతాయి. శారీరక అలసట చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది పెడుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. మిత్రుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

అదృష్టం కలిసి వస్తుంది. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలలో అప్రమత్తత అవసరం.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. పాత అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

పిల్లల విషయంలో శుభవార్తలు అందుతాయి. పనులలో విజయం సాధిస్తారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా భూమి కొనుగోలు చేస్తారు. మిత్రుల ద్వారా లబ్ధి పొందుతారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాతంత లభిస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. ప్రయాణాలు లాభదాయకం. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు
Recommended image2
Mars Saturn Conjunction: శని, కుజుల కేంద్ర దృష్టి యోగం.. ఈ 4 రాశులవారికి డబ్బు, పేరు!
Recommended image3
Sun Gochar:సెప్టెంబర్ లో 5 రాశుల జాతకం మారడం పక్కా.. లక్ష్మీదేవి నడుచుకుంటూ వీరి ఇంట్లో అడుగుపెడుతుంది
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?
Recommended image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved