MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 07.07.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 07 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై శ్రద్ధ చూపిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?
Related image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కీలక పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఉద్యోగులకు అధికారుల పూర్తి మద్ధతు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

అదృష్టం కలిసివస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తండ్రి తరపు ఆస్తులు లేదా పాత వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. బంధువులతో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ ఓర్పుతో అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రుణ విముక్తి కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సంతానం విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

గృహ, వాహన సౌక్యాలు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇల్లు లేదా భూమి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. పనులలో కొంత శ్రమ ఉన్నప్పటికీ చివరికి విజయం సాధిస్తారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి ఊహించని సహాయం అందుతుంది. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కమ్యూనికేషన్, మీడియా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆర్థిక లాభాలు కలుగుతాయి. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. విలువైన వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ మాటకు గౌరవం, విలువ పెరుగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మనసు కొంత చంచలంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు. శారీరక శ్రమ, అలసట పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Recommended image2
Powerful Rajayoga: శక్తివంతమైన లాభ దృష్టి రాజయోగంతో...4 రాశులకు లక్కే లక్కు..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు తప్పవు.. జాగ్రత్త!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?
Recommended image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved