MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శాలరీ విషయంలో శుభవార్తలు.. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శాలరీ విషయంలో శుభవార్తలు.. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 19.06.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jun 19 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. డబ్బు వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో పని భారం పెరుగుతుంది.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!
Related image2
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి జులైలో విపరీతంగా కలిసివస్తుంది!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల మద్ధతు ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల విశ్రాంతి ఉండదు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్య సిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి జులైలో విపరీతంగా కలిసివస్తుంది!
Recommended image2
Planetary Transit: రాసిపెట్టుకోండి.. జులై నెలలో ఈ 5 రాశులకు ధన యోగం, మహర్దశ పడుతుంది..!
Recommended image3
Shiva Yogam: వారం రోజుల్లో అరుదైన శివయోగం.. ఆ మహాశివుని అనుగ్రహం ఈ 3 రాశులవారిపైనే
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం మంచి భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఇవే!
Recommended image2
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వారికి జులైలో విపరీతంగా కలిసివస్తుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved