MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశివారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!

ఈ రాశివారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!

ఈ రాశి ఫలాలు 19.08.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 19 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : Getty

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆప్తుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. పాత రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Related Articles

Related image1
August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?
Related image2
ఈ వారం ఈ రాశులవారికి వ్యాపారాల్లో లాభాలు.. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లల చదువుకు సంబంధించి ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో తోటివారితో సమస్యలు వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కలిసివస్తుంది. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కీలక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ప్రయాణాలలో అవరోధాలు తప్పవు. డబ్బు వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలున్నాయి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Dream Astrology: కలలో ఎవరో వెంబడిస్తున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
Lucky Zodiac Signs: సొంత నక్షత్రాల్లో 3 గ్రహాలు.. ఈ 5 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Ugadi 2026: చివరి దశలో ఏలినాటి శని.. ఉగాది తర్వాత కుంభ రాశివారి జీవితం ఎలా మారనుంది?
Related Stories
Recommended image1
August Rasi Phalalu: ఆగస్టు నెల ఏ రాశివారికి కలిసివస్తుందో తెలుసా?
Recommended image2
ఈ వారం ఈ రాశులవారికి వ్యాపారాల్లో లాభాలు.. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved