MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం.. అనుకూల ఫలితాలు!

Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం.. అనుకూల ఫలితాలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 17.07.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 17 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు లాభదాయకం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

Related Articles

Related image1
Mars Saturn Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 4 రాశులవారికి డబ్బు, తిరుగులేని పేరు!
Related image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, కోటి రూపాయలు ఇచ్చినా.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవద్దు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. తోబుట్టువుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో మాట్లాడేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కోపాన్ని నియంత్రించుకోవడం వల్ల బంధాలు దెబ్బతినకుండా ఉంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఓర్పుతో వ్యవహరించడం అవసరం. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాత మిత్రులను అనుకోకుండా కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఉంటాయి. బంధువుల నుంచి ఒక శుభవార్త వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

అనవసర వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలిక రుణ భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తులతో కలిసి శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలుంటాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Ketu: రాహు కేతువుల మధ్య చిక్కుకున్న గ్రహాలు.. ఈ 4 రాశుల వారికి కష్టాలు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కొత్త అవకాశాలు.. విలువైన వస్తు లాభాలు!
Recommended image3
Mars Saturn Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 4 రాశులవారికి డబ్బు, తిరుగులేని పేరు!
Related Stories
Recommended image1
Mars Saturn Conjunction: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 4 రాశులవారికి డబ్బు, తిరుగులేని పేరు!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం, కోటి రూపాయలు ఇచ్చినా.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవద్దు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved