MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశులవారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!

Today Rasi Phalalu: ఈ రాశులవారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 15.07.2025 మంగళవారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 15 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో సమస్యలు వస్తాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.  

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు వల్ల చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఇంటా బయట అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అనుకూలం.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల నుంచి ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు.  

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగులు వారి పని తీరుతో గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి స్నేహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Venus Transit: రాహువు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశులవారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి డబ్బు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా చూసుకుంటారు!
Recommended image2
Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు డబ్బు సంపాదించడంలో ముందుంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved