MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారికి తల్లి తరపు బంధువులతో ఆస్తి గొడవలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశివారికి తల్లి తరపు బంధువులతో ఆస్తి గొడవలు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 10.07.2025 గురువారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 10 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రయాణం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాల్లో ఆలోచించి ముందుకు సాగాలి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి.

Related Articles

Related image1
Zodiac Signs: ఏ రాశివారు ఏ రోజు పెళ్లి చూపులకు వెళ్తే మంచి లైఫ్ పాట్నర్ వస్తారో తెలుసా?
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు అన్నదమ్ములను సైతం పక్కన పెట్టేస్తారు.. జాగ్రత్త!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి. తల్లి తరపు బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కంటి సబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పై అధికారులతో ఊహించని సమస్యలు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు సకాలంలో వసూలవుతాయి. బంధు మిత్రులతో పిల్లల పెళ్లి విషయాలు చర్చిస్తారు. పాత మిత్రులతో విందు వినోదాదాల్లో పాల్గొంటారు.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిదికాదు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్ధిక సమస్యలు వస్తాయి. సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వ్యాపార విషయంలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయట పడతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: ఈ 5 రాశులవారు పగ తీర్చుకోవడంలో ఫస్ట్! అవమానాన్ని అస్సలు మర్చిపోరు!
Recommended image2
Venus Transit: సెప్టెంబర్ 11న రాహు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Related Stories
Recommended image1
Zodiac Signs: ఏ రాశివారు ఏ రోజు పెళ్లి చూపులకు వెళ్తే మంచి లైఫ్ పాట్నర్ వస్తారో తెలుసా?
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు అన్నదమ్ములను సైతం పక్కన పెట్టేస్తారు.. జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved