MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • 50 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులకు రాజయోగమే..!

50 ఏళ్ల తర్వాత గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులకు రాజయోగమే..!

 అరుదైన కలయిక కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా.. కొన్ని రాశులవారికి అదృష్టం జలగ పట్టినట్లు పడుతుందట. మరి.. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 24 2024, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది.  ఒక్కోసారి ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి.  అలా అనుకోకుండా.. ఒకే రాశిలో రెండు, మూడు గ్రహాలు అరుదుగా కలిసినప్పుడు యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగ ప్రభావం  కొన్ని రాశుల జీవితాలపై పడుతుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆగస్టులో బుధుడు, సూర్యుడు రెండు గ్రహాలు.. సింహ రాశిలోకి ప్రవేశించనున్నాయి. శుక్రుడు, చంద్రుడు ఆల్రెడీ సింహ రాశిలోనే ఉన్నాయి. ఈ అరుదైన కలయిక కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా.. కొన్ని రాశులవారికి అదృష్టం జలగ పట్టినట్లు పడుతుందట. మరి.. ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
telugu astrology

telugu astrology


1.సింహ రాశి..
చతుర్రాహి యోగం  సింహ రాశివారికి చాలా మంచి చేస్తుంది. ఈ రాశివారికి జీవితంలో ఎదురయ్యే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.  ఆదాయం, సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు.. విద్యా విషయాల్లో చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం రావడం మొదలౌతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీతాలు కూడా పెరుగుతాయి.  మంచి జాబ్ ఆఫర్ కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది.

34
telugu astrology

telugu astrology

2.వృశ్చిక రాశి..
ఈ చతుర్గ్రాహి యోగం వృశ్చిక రాశివారికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది.  వారి ఆదాయం, సంపదను పెంచుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహం కానివారికి.. మంచి సంబంధాలు వస్తాయి. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు మీ కెరీర్‌లో మంచి అవకాశాలను పొందవచ్చు. ఎవరికైనా ఇచ్చి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి మీకు అందుతుంది.

44
telugu astrology

telugu astrology

3.ధనస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి చతుర్గ్రాహి యోగం మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ కాలంలో శుభవార్తలు అందుకోవచ్చు. మీరు ఊహించని ఆర్థిక లాభం పొందవచ్చు. మీ కోరికలన్నీ నెరవేరండి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను సృష్టించవచ్చు. ఉద్యోగ సంబంధిత కారణాల వల్ల మీరు దేశీయంగా , విదేశాలకు వెళ్లవచ్చు. పెట్టుబడులు కూడా లాభపడే అవకాశం ఉంది
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved