MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Kuja Dosha: జాతకంలో కుజ దోషం ఉంటే.. పెళ్లి జరగదా? పెళ్లి అయినా విడిపోతారా?

Kuja Dosha: జాతకంలో కుజ దోషం ఉంటే.. పెళ్లి జరగదా? పెళ్లి అయినా విడిపోతారా?

Kuja Dosha: పెళ్లికి ముందు దాదాపు అందరూ జాతకాలు సరిచూసుకుంటూ ఉంటారు. అబ్బాయి, అమ్మాయి జాతకాలు కలిశాయా? లేదా? ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటారు. జాతకంలో కుజ దోషం ఉన్నవారికి పెళ్లి కాదని.. ఒకవేళ పెళ్లి జరిగినా సంతోషంగా ఉండరు అని నమ్ముతుంటారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 03 2025, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Kuja Dosha
Image Credit : unsplash

Kuja Dosha

ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలనే అనుకుంటారు. అయితే.. పెళ్లికి ముందు దాదాపు అందరూ జాతకాలు సరిచూసుకుంటూ ఉంటారు. అబ్బాయి, అమ్మాయి జాతకాలు కలిశాయా? లేదా? ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటారు. చాలా మందికి జాతకంలో కుజ దోషం ఉంటుంది. అలా ఉన్నవారికి పెళ్లి కాదని.. ఒకవేళ పెళ్లి జరిగినా సంతోషంగా ఉండరు అని నమ్ముతుంటారు. అది నిజమేనా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
  కుజ దోషం అంటే ఏమిటి..?
Image Credit : unsplash

కుజ దోషం అంటే ఏమిటి..?

కుజుడు జాతకంలో 2, 4, 7, 8, 12వ ఇంట్లో ఉంటే దానిని కుజ దోషం అంటారు. ఈ దోషం ఉన్నవారు అనుకూల జాతకం ఉన్నవారిని మాత్రమే వివాహం చేసుకోవాలని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే.. దీనికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

34
  కుజుడు ప్రభావం:
Image Credit : freepik

కుజుడు ప్రభావం:

కుజుడు రక్తం, కోపం, ధైర్యం , శక్తితో సంబంధం కలిగి ఉంటాడు. ఈ గ్రహం ద్వారా బలంగా ప్రభావితమైన వ్యక్తులు భావోద్వేగానికి గురవుతారు లేదా బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి స్వభావం వారి వైవాహిక జీవితంపై చాలా ప్రభావాలను చూపుతుంది. కోపం పెరుగుతుంది. భాగస్వామితో తరచూ గొడవలు పడే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అసమతుల్యత కూడా ఉంటుంది. అందుకే కుజ దోషం ఉంది అంటే.. పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తారు.

44
  వివాహ జీవితంలో సమస్యలు:
Image Credit : Getty

వివాహ జీవితంలో సమస్యలు:

కుజ దోషం ఉన్న వ్యక్తులు తమ భాగస్వామి పట్ల ఉంటే ఎక్కువ ప్రేమతో అయినా ఉంటారు. లేదంటే.. ఎప్పుడూ గొడవలు పడుతూ అయినా ఉండొచ్చు. పెళ్లి జీవితంపై ఎక్కువ ఆసక్తి ఉండదు. చిన్న విషయాలకే విసుగు చెందుతారు. ఎక్కువ సమస్యలకు దారితీసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. చివరకు విడాకులు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

కుజ దోషానికి నివారణలు:

ఈ దోషానికి ఉత్తమ పరిష్కారం జాతక సరిపోలిక. వివాహం చేసుకునే పురుషుడి జాతకంలో కుజుడు 7వ లేదా 8వ ఇంట్లో ఉంటే, స్త్రీ జాతకంలో కూడా అదే స్థానం ఉండాలి. కుజుడు 2వ, 4వ లేదా 12వ ఇంట్లో ఉన్నప్పటికీ దీనిని పాటించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి వయసు పెరుగుతుంటే... అందం కూడా పెరగడం పక్కా..!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారిపై లక్ష్మీ కటాక్షం.. డబ్బుకు లోటే ఉండదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved