MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు ది బెస్ట్ బ్రదర్ అవార్డు ఇచ్చేయచ్చు..!

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలకు ది బెస్ట్ బ్రదర్ అవార్డు ఇచ్చేయచ్చు..!

కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలు కేవలం తమ జీవితం గురించే కాకుండా, తమ తోడపుట్టిన వారి గురించి కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా వారికి ది బెస్ట్ బ్రదర్ అనే అవార్డు కూడా ఇవ్వొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 30 2025, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు. ముఖ్యంగా తమ తోడపుట్టిన వారి కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. కేవలం తమ జీవితం గురించే కాకుండా, తమ తోడపుట్టిన వారి గురించి కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా వారికి ది బెస్ట్ బ్రదర్ అనే అవార్డు కూడా ఇవ్వొచ్చు. మరి, ఆ తేదీలేంటో ఓసారి చూసేద్దామా...


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


1.సంరక్షకులు...
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 అంటే.. 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు కుటుంబానికి సంరక్షకులుగా ఉంటారు.  ముఖ్యంగా తమ తోడ పుట్టిన వారిపై అమితమైన ప్రేమ చూపిస్తారు. తమ తమ్ముడు, చెల్లెళ్లు, అక్క ఎవరైనా సరే.. వారి కోసం చాలా కష్టపడతారు. జీవితంలో తాము మాత్రమే సక్సెస్ కావడం కాదు, తమ తోడబుట్టిన వారు కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. వారి కోసం వీరు చాలా సహాయం చేస్తారు. ఆర్థికంగానూ, మానసికంగానూ అండగా నిలుస్తారు. ఇలాంటి బ్రదర్ ఉన్నవారి లైఫ్ ఆనందంగా ఉంటుంది.

36

మార్గదర్శకులు...

న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చాలా తెలివైన వాళ్లు. వీరు ది బెస్ట్ బ్రదర్స్ అవ్వగలరు. ఎందుకంటే.. వీరు తమకు ఉన్న తెలివి,  జ్ఞానం తో తమ తోడపుట్టిన వారికి మంచి మార్గదర్శకులు అవుతారు. తమ తోడపుట్టిన వారికి ఎప్పుడూ ఉపయోగపడే సలహాలు ఇవ్వడంలో ముందుంటారు. వారికి ఏ సమస్య వచ్చినా, తీర్చడానికి ముందుకు వస్తారు. తమ అక్క,చెల్లిలకు మంచి రక్షణగా నిలుస్తారు.

46

ఏ నెలలో అయినా 5, 23, 14 తేదీల్లో జన్మించిన అబ్బాయిలు కూడా మంచి సోదరులు అవ్వగలరు. ఈ అబ్బాయిలు తమ  తెలివితేటలను తమ ఆయుధశాలగా ఉపయోగిస్తారు. కమ్యూనికేషన్‌లో నిష్ణాతులు, వారు తమ సిస్టర్స్ బాధలో ఉంటే నవ్వించగలరు.  విలువైన సలహాల వనరుగా కూడా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సాధారణంగా ఉత్సాహంగా ఉంటారు. కానీ, తమ చెల్లి కానీ, అక్క కానీ కష్టంలో ఉన్నట్లు తెలిస్తే ఒక్క నిమిషం కూడా ఆగరు.    వారికి రక్షణగా నిలుస్తారు.

56

సైలెంట్ సపోర్టర్స్..
ఏ నెలలో అఅయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన అబ్బాయిలు దాదాపు చాలా సైలెంట్ గా ఉంటారు. ఏదీ పట్టించుకోనట్లే ఉంటారు. కానీ.. తమ తోడపుట్టిన వారి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ముఖ్యంగా చెల్లి, అక్క కోసం అయితే ప్రాణం ఇచ్చేస్తారు. వారికి అవసరం అయినప్పుడు ఎంత దూరం అయినా వెళతారు. ఈ విషయంలో వీరు ది బెస్ట్ బ్రదర్ అవుతారు.


 

66

ధైర్యవంతులు..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన అబ్బాయిలు చాలా సహజంగానే ధైర్యంగా ఉంటారు. చాలా ధైర్యవంతులు. కొన్నిసార్లు చాలా దూకుడుగా కూడా ఉంటారు. వీరికి తమ తోడపుట్టిన వారంటే చాలా ప్రేమ.వారి భద్రత కోసం ప్రతి నిమిషం ఆలోచిస్తారు.
 వారి సోదరీమణుల కోసం ఏదైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు, వారికి ఉన్న తీవ్రమైన ప్రేమ అఖండమైనది కావచ్చు, కానీ అది ఎల్లప్పుడూ వారి సోదరీమణులను రక్షించాలనే గొప్ప ఉద్దేశ్యాన్ని కలిగి ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు కోటీశ్వర్లు అవ్వడాన్ని ఎవరూ ఆపలేరు
Recommended image2
Birth Date:ఈ తేదీల్లో పుట్టిన వారు ఎంత కష్టపడినా, సక్సెస్ తక్కువే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved