MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశుల వారు కిస్సింగ్ టెక్నిక్ లో నిష్ణాతులు...!

ఈ రాశుల వారు కిస్సింగ్ టెక్నిక్ లో నిష్ణాతులు...!

 రిలేషన్ షిప్ లో ఇది మరింత కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఇచ్చే ముద్దులో భాగస్వామిపై ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Sep 08 2022, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ముద్దు చాలా సులభం అనుకుంటారు. కానీ...ముద్దు పెట్టుకోవడం మామూలు విషయం కాదు. అది కూడా ఒక కళ.. రిలేషన్ షిప్ లో ఇది మరింత కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఇచ్చే ముద్దులో భాగస్వామిపై ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది. నిజమైన ముద్దుపెట్టుకునే వ్యక్తి భాగస్వామిని మళ్లీ మళ్లీ ముద్దు కోసం వేచి ఉండేలా చేయగలడు. అతని కిస్సింగ్ టెక్నిక్‌లు అతని భాగస్వామిని మైమరచిపోయేలా చేస్తాయి. కాగా.. ఈ కింద రాశుల వారు ఆ విషయంలో నిష్నాతులట. మరి ఆ రాశులేంటో చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

1.వృషభ రాశి..
వృషభ రాశివారు చాలా అద్భుతంగా ముద్దు పెట్టగలరు. వీరి ముద్దులు చాలా రొమాంటిక్ గా, ఎమోషనల్ గా ఉంటాయి. అందరిలోకెల్లా అద్భుతంగా కిస్ ఎవరు చేయగలరు అంటే... ఈ రాశివారి పేరు ముందు చెప్పొచ్చు. ఈ రాశివారి ముద్దును వారి జీవిత భాగస్వామి బాగా ఇష్టపడతారు. ఎందుకంటే.. వీరి ముద్దును మర్చిపోవడం చాలా కష్టం. ముద్దులతోనే మైమరిపించే సత్తా వీరిలో ఎక్కువ.

35

2.సింహ రాశి...

సింహ రాశివారు కూడా ముద్దులు ఇవ్వడంలో బెస్ట్ అని చెప్పొచ్చు. తమ జీవితభాగస్వామికి ఎప్పుడు, ఎలాంటి ముద్దు ఇవ్వాలో వీరికి తెలిసినంత మరెవరికీ తెలియదు. వీరు మాటలతోనే కాదు.. ముద్దులతో కూడా మాయ చేస్తారు. ఒక ముద్దు ఇచ్చి.. వారికి కావాల్సింది దక్కించుకోవడం వీరికి చాలా సులభం.  వారు ముద్దుతో తమ భాగస్వామిని శారీరకంగా, మానసికంగా ఒకే సమయంలో ఆకట్టుకోగలరు.
 

45

3.ధనస్సు రాశి...

ధనుస్సు రాశికి హృదయాలను, మనస్సులను గెలుచుకోవడం ఎలాగో వీరికి బాగా తెలుసు. అది కూడా ముద్దుతో చేయగలరు. ఈ రాశివారు చూడటానికి చాలా కూల్ గా ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటారు. తమ భాగస్వామి కోపంగా ఉన్నా.. వీరు మాటలతో మాయ చేసి తమ ముద్దుతో వారిని కూల్ చేయగలరు. ముద్దు పెట్టడంలో ధనస్సు రాశివారు చాలా రొమాంటిక్ అని కూడా చెప్పొచ్చు. 

55

4.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు నిజమైన ప్రేమలో ఉన్నారని ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే ముద్దు పెట్టుకుంటారు. ఆ ముద్దు చాలా హార్ట్ ఫుల్ గా ఉంటుంది. వారు తమ భాగస్వామిని సంతోషపెట్టడానికి ఎలా ముద్దు పెట్టుకోవాలో బాగా అర్థం చేసుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sun and Moon: సూర్య చంద్రుల వ్యతిపాత యోగం..ఈ 4 రాశులకు విపరీతమైన సంపద
Recommended image2
Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved