MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • మీన రాశి అబ్బాయిలు ఎలా ఉంటారో తెలుసా..?

మీన రాశి అబ్బాయిలు ఎలా ఉంటారో తెలుసా..?

పెళ్లి తర్వాత.. భాగస్వాములుగా, వారు విశ్వాసపాత్రంగా మాత్రమే ఉంటారు.  వృత్తిపరంగా, వారు కష్టపడి, అంకితభావంతో ఉంటారు. వారు ఏ వృత్తిని ఎంచుకున్నా.. అందులో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pisces

Pisces

మీన రాశివారు అందరిలా కాదు.. వారికంటూ ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. వారు అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తారు.  చాలా సున్నితంగా ఉంటారు. ఈ రాశివారితో గడిపినప్పుడే వారి గురించి పూర్తిగా తెలుసుకోగలం.  మరి ఈ రాశి అబ్బాయిలు ఎలా ఉంటారు..? వారి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pisces Zodiac

Pisces Zodiac

మీనరాశి పురుషులు చాలా ఉద్వేగభరితంగా, శ్రద్ధగా ఉంటారు. కానీ.. ఒక్కోసారి గందరగోళానికి గురౌతూ ఉంటారు.  వారి గందరగోళం సాధారణంగా వారి జీవితం లేదా ప్రత్యేకించి లక్ష్యాల చుట్టూ తిరుగుతుంది. వారు కనీసం పెళ్లికి ముందు ఉత్తమ కుమారులు. పెళ్లి తర్వాత.. భాగస్వాములుగా, వారు విశ్వాసపాత్రంగా మాత్రమే ఉంటారు.  వృత్తిపరంగా, వారు కష్టపడి, అంకితభావంతో ఉంటారు. వారు ఏ వృత్తిని ఎంచుకున్నా.. అందులో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

36
Pisces

Pisces

మీనం పురుషులు చాలా సృజనాత్మకంగా ఉంటారు.అందరూ ఊహించిన దానికన్నా చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు..తమ చుట్టూ ఉన్న వ్యక్తులను ఆశ్చర్యపరిచే కొన్ని నిజంగా అద్భుతమైన వ్యూహాలు , ఆలోచనలతో ముందుకు వచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కానీ వారి గురించి వారు గొప్పగా ఎప్పుడూ చెప్పుకోరు.

46
Pisces

Pisces

మీన రాశి పురుషులు ఒకేలాంటి రోటీన్ లైఫ్ ని లీడ్ చేయలేరు. అంతేకాకుండా . వారు క్రమశిక్షణతో ఉండలేరు, నిజానికి వారు చాలా అస్తవ్యస్తంగా ఉంటారు. అయినప్పటికీ, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలుసు. వారికంటూ ఓ క్లారిటీ ఉంటుంది.

మీన రాశి పురుషులు అధిక స్థాయి సహనాన్ని కలిగి ఉంటారు, అందుకే వారు అద్భుతమైన జట్టు సభ్యులను తయారు చేస్తారు. వారు ఇతరుల కోణం నుండి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. చాలా ఓపికగా ఉంటారు.

56
Pisces Daily Horoscope

Pisces Daily Horoscope

ప్రేమలో ఉన్న మీన రాశి పురుషులు, వారి భాగస్వామికి ఎగరడానికి రెక్కలు ఇస్తారు. వారు మాటలను మాత్రమే కాకుండా చర్యలను కూడా గట్టిగా నమ్ముతారు. వారు మీకు శ్రద్ధ, అభినందనలు. బహుమతులు అందిస్తారు ఎందుకంటే వారికి వారి సంబంధాలు చాలా పవిత్రమైనవి.
 

66
Pisces Horoscope

Pisces Horoscope

బాధలో ఉన్నప్పుడు మీన రాశి పురుషులతో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. వారు మీ బాధలన్నింటినీ మాయం చేస్తారు. మీకు అన్ని విధాలా సహకారం అందిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved