MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • ఈ రాశులపై వినాయక చవితి నుంచి శని దేవుడి కరుణ, వీరికి భారీ లాభాలు

ఈ రాశులపై వినాయక చవితి నుంచి శని దేవుడి కరుణ, వీరికి భారీ లాభాలు

శని సంచారం,  వినాయక చవితి పండుగ కలిపి కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా వృషభ, సింహ రాశులవారికి ఆస్తి పరంగా లాభాలు కలుగుతాయి. శని శుభ స్థానంలో ఉండటం వీరి జీవితంలో ధనలాభం పెరుగుతుంది.

2 Min read
Author : Haritha Chappa
| Updated : Aug 27 2025, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని దేవుడి వల్ల కలిగే ఫలితాలు
Image Credit : Asianet News

శని దేవుడి వల్ల కలిగే ఫలితాలు

శని భగవానుడు అంటే ఎంతో మంది భయపడతారు. అతడు కీడే చేస్తాడని అనుకుంటారు. నిజానికి ఆయన న్యాయ దేవుడు. ఒకరి పాపాలకు, పుణ్యాలకు తగిన ఫలితాన్ని ఇచ్చి శిక్షించే వ్యక్తి శని.  శని సంచారం వల్ల జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి.  ముఖ్యంగా శని సంచారం సానుకూలంగా ఉంటే  ఆస్తి, వాహనం, ఇల్లు, భూమి లాంటివి లభిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వినాయక చవితి వల్ల
Image Credit : AI Generated

వినాయక చవితి వల్ల

వినాయక చవితి రోజు శనిగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో పుణ్యం దక్కుతుంది. వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని శాస్రాలు  చెబుతూనే ఉన్నాయి. వినాయకుడి చవితి రోజే శని గ్రహం సంచారం కారణంగా వృషభ, సింహ రాశులవారికి  ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వారికి అన్ని రకాలుగా అంతా మేలే జరుగుతుంది. 

Related Articles

Related image1
శని అమావాస్య నాడు ఈ పూజలు చేస్తే శని బాధలు తప్పుతాయి!
Related image2
శని సంచారంతో త్వరలో ఈ మూడు రాశుల వారికి ధనవర్షమే, ఉద్యోగంలో ప్రమోషన్ కూడా
35
వృషభ రాశి
Image Credit : Pixabay

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని దేవుడు ఎంతో మంచి చేస్తాడు.  ప్రస్తుతం ధనుస్సు రాశి నుండి ఎనిమిదవ దృష్టి ద్వారా శని ఈ రాశి వారికి ఆర్థిక పురోగతిని కలిగిస్తున్నాడు. అదేవిధంగా గురువు కూడా లాభ స్థానంలో ఉన్నాడు.  చాలా కాలంగా ఆగిపోయిన ఆస్తి సంబంధిత సమస్యలు నెరవేరుతాయి. జాతకంలో శుక్రుడు వృషభ రాశి అధిపతి. కాబట్టి వీరికి ఇల్లు, భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

వినాయక చవితి పూజ చేయడం వల్ల  వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోజు పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి.  పుచ్చకాయ ప్రసాదంగా నివేదించాలి.  కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వీరి అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు  తెలుపు.

45
సింహరాశి
Image Credit : Pixabay

సింహరాశి

సింహ రాశి వారికి శని ఆరవ స్థానంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు. దీని వల్ల మీ శత్రువులపై మీరు విజయం సాధింస్తారు. సింహ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు అందరికీ శని అనుగ్రహం కలుగుతుంది.  ఆస్తి యోగం బలంగా ఉంది. కాబట్టి ఆస్తి దక్కే అవకాశం ఉంది.0

వినాయక చవితి రోజు సింహరాశి వారు నారింజ రంగు దుస్తులు ధరించి పూజ చేయాలి. కుడుములు నివేదన చేయడం కూడా చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఆనందం నెలకొంటుంది. అదృష్ట సంఖ్య  1, అదృష్ట రంగు నారింజ.

55
కలిసొచ్చే పండుగ
Image Credit : AI Generated

కలిసొచ్చే పండుగ

శని భగవానుడికి కష్టపెట్టడం, అనుగ్రహించడం రెండూ తెలుసు. వృషభ, సింహ రాశుల వారు శని అనుగ్రహం పొందే స్థితిలో ఉన్నారు. దానితో పాటు వినాయక చవితి పండుగ కూడా వీరికి కలిసి వస్తుంది.  జీవితంలో చాలా కాలంగా ఉన్న కోరికలు నెరవేరి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image2
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Related Stories
Recommended image1
శని అమావాస్య నాడు ఈ పూజలు చేస్తే శని బాధలు తప్పుతాయి!
Recommended image2
శని సంచారంతో త్వరలో ఈ మూడు రాశుల వారికి ధనవర్షమే, ఉద్యోగంలో ప్రమోషన్ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved