MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Birth Month: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలు దేవతల్లా అందంగా ఉంటారు..పెళ్లి చేసుకుంటే లక్కే

Birth Month: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలు దేవతల్లా అందంగా ఉంటారు..పెళ్లి చేసుకుంటే లక్కే

Birth Months :జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టిన అమ్మాయిలు దేవతల్లా అందంగా ఉంటారట. వీరిని పెళ్లి చేసుకునే పురుషులు చాలా లక్కీ అని జ్యోతిష్యం చెబుతోంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 08 2025, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు?
Image Credit : istockphoto

ఏ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారు?

కొందరిని చూడగానే వెంటనే నచ్చేస్తారు. కారణం వారి రూపు రేఖలు మనల్ని అలా కట్టిపడేస్తాయి. అందంగా ఉన్నవాళ్లు ఎవరికి నచ్చకుండా ఉంటారు చెప్పండి. అయితే ప్రతి ఒక్కరూ అందరిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

 అంటే మేకప్ వేసుకోవడం, అందంగా డ్రెస్సింగ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. కానీ కొంతమంది ఏ మేకప్ వేసుకోకున్నా.. అందంగా రెడీ కాకున్నా.. బ్యూటిఫుల్ గానే కనిపిస్తారు. వీరికున్న అందమైన సహజ రూపురేఖలే ఇందుకు కారణం. ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన నెలల్లో పుట్టిన మహిళలు సహజంగానే అందమైన రూపురేఖలతో జన్మిస్తారట. వీరిని చూడగానే నచ్చేస్తారట. ఏ నెలలో పుట్టిన అమ్మాయిలు అందంగా ఉంటారంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు
Image Credit : Getty

జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు

జ్యోతిష్యం ప్రకారం.. జూన్ నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. అంతేకాదు వీరి మనస్సు కూడా మంచిది. వీరి ప్రవర్తన కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. వీరికి సహజంగానే అందమైన రూపు రేఖలు ఉంటాయి. వీళ్లు మెరిసే చర్మాన్ని, ఆకర్షణీయమైన పెదవులను, ప్రకాశవంతమైన కళ్లను, దృఢమైన శరీరాకృతిని కలిగి ఉంటారు.

 వీళ్లు అందంగా రెడీ అవ్వడంలో అస్సలు వెనక్కి తగ్గరు. కానీ వీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటారు. అలాగే బుద్ధిమంతులు కూడా. వీళ్లు ప్రతి విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. వీరు ఏ విషయం గురించైనా చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తారు. అలాగే ఈ రాశి అమ్మాయిలకు ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. బంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. 

Related Articles

Related image1
మీ భార్యతో ఇలా మాత్రం మాట్లాడకండి.. లేదంటే గొడవలొస్తాయ్
Related image2
ఈ 3 రాశుల మగవారు చాలా లక్కీ.. జీవితాంతం ప్రేమించే అందమైన భార్యను పొందుతారు
34
ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు
Image Credit : Getty

ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  ఆగస్టు నెలలో పుట్టిన అమ్మాయిలకు ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ఎక్కడికి వెళ్లినా చాాలా ప్రశాంతంగా ఉంటారు. వీరి ఆలోచనలను ఎవ్వరూ అంచనా వేయలేరు. వీరు చాలా అందంగా ఉంటారు. వీరికున్న అందమైన కళ్లు ఇట్టే కట్టిపడేస్తాయి. వీరు చాలా ధైర్యవంతులు కూడాను. 

వీరికున్న బలమైన వ్యక్తిత్వం అందరినీ గమనించేలా చేస్తుంది.  వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఏ విషయంలోనైనా నాయకత్వం తీసుకోవాలనుకుంటారు.  వీరికి ఆత్మ గౌరవం ఎక్కువ. చిన్న చిన్న విషయాల్లోనూ ఎక్కడా గౌరవం తగ్గాలనుకోరు. గౌరవం తగ్గితే అస్సలు భరించలేరు.

ఈ నెలలో పుట్టిన అమ్మాయిలకు ఫ్యాషన్, అందం పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పైకి గంభీరంగా అనిపించినా వీరిది సున్నితమైన మనస్తత్వం. వీరు అవసరమైన వారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ నెలలో పుట్టిన అమ్మాయిలు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ధైర్యంగా ఉంటారు. 

44
అక్టోబర్ లో పుట్టిన అమ్మాయిలు
Image Credit : Getty

అక్టోబర్ లో పుట్టిన అమ్మాయిలు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ నెలలో పుట్టిన మహిళలు మంచి గుణవంతులు. వీరు కూడా అందంగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారిని శుక్రుడు పాలిస్తాడు. వీరు మంచి నడక, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. అందుకే వీరు వెళ్లిన ప్రతి చోటా ప్రత్యేకంగానే కనిపిస్తారు. వీరి నవ్వుకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్డులు అవుతారు. 

వీళ్లు గొడవలకంటే శాంతంగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. వీరు అందరితో సమంగా ఉంటారు. వీరు ఒక విషయం గురించి చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి సహజంగా అందమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇదే మిగతావారి కంటే ఎక్కువ గౌరవం పొందేలా చేస్తుంది.  వీరు బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ ఎన్నో విషయాలను దాచిపెడతారు. పర్సనల్ విషయాలను ఎవ్వరితోనూ చెప్పుకోరు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Related Stories
Recommended image1
మీ భార్యతో ఇలా మాత్రం మాట్లాడకండి.. లేదంటే గొడవలొస్తాయ్
Recommended image2
ఈ 3 రాశుల మగవారు చాలా లక్కీ.. జీవితాంతం ప్రేమించే అందమైన భార్యను పొందుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved