MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • ఈ 4 నెలల్లో పుట్టినవాళ్లు నోరు తెరిస్తే చాలు.. అన్నీ అబద్ధాలే చెప్తారు!

ఈ 4 నెలల్లో పుట్టినవాళ్లు నోరు తెరిస్తే చాలు.. అన్నీ అబద్ధాలే చెప్తారు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో నెలలో పుట్టినవారు ఒక్కో విధంగా ఉంటారు. కొన్ని నెలల్లో పుట్టినవారు నోరు తెరిస్తే చాలు.. అన్నీ అబద్ధాలే చెప్తారట. వారు అబద్ధం చెబితే కనిపెట్టడం కష్టమట. మరి ఏ నెలల్లో పుట్టిన వారు ఎక్కువగా అబద్ధాలు చెప్తారో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Sep 24 2025, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏ నెలలో పుట్టినవారు ఎక్కువగా అబద్ధాలు చెప్తారు?
Image Credit : AI

ఏ నెలలో పుట్టినవారు ఎక్కువగా అబద్ధాలు చెప్తారు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని నెలల్లో పుట్టినవారు తమ భావాలను లేదా నిజాలను దాచడానికి వెనుకాడరు. వీరు నోరు తెరిస్తే చాలు.. ధారాళంగా అబద్ధాలు చెబుతారట. సాధారణంగా అబద్ధాలు చాలామంది చెప్తుంటారు. కానీ కొందరు చెప్పే అబద్ధాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కొన్ని నెలల్లో పుట్టినవారు చెప్పే అబద్ధాలు ఇతరులు కనిపెట్టలేనంతగా ఉంటాయట. ఏ నెలలో పుట్టినవారు ఎక్కువగా అబద్ధాలు చెబుతారో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫిబ్రవరి
Image Credit : AI Generated

ఫిబ్రవరి

ఫిబ్రవరిలో పుట్టినవారు కల్పనా శక్తి కలిగి ఉంటారు. వీరు కలల ప్రపంచంలో జీవిస్తారు. వీరు భావోద్వేగ కథలను సృష్టించగలరు. వీరు చెప్పే అబద్ధాలు ఎవరూ కనిపెట్టలేనంత వాస్తవికంగా ఉంటాయి. కొన్నిసార్లు వీరు ఇతరులను బాధ పెట్టకూడదనే కారణంతో అబద్ధాలు చెబుతారు. కానీ తమను తాము రక్షించుకోవడానికి లేదా విషయాన్ని దారిమళ్లించడానికి ఎక్కువగా అబద్ధాలు చెబుతారు.

35
మే
Image Credit : AI Generated

మే

మే నెలలో పుట్టినవారు చాలా తెలివైనవారు. పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటారు. వీరికి చాలా ముఖాలుంటాయి. వ్యక్తులను బట్టి ప్రవర్తిస్తారు. అనవసర విషయాలకు కూడా అబద్ధాలు చెబుతారు. నిజమైన కథను కూడా కల్పించి వేరే కోణంలో చెబుతారు. వీరి అసలు ఉద్దేశం తెలుసుకోవడం చాలా కష్టం. పరిస్థితికి తగ్గట్టు మాటలు మార్చడంలో వీరు నిపుణులు. 

45
ఆగస్టు
Image Credit : stockPhoto

ఆగస్టు

ఆగస్టులో పుట్టినవారు చాలా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం. వ్యక్తిగత లాభం లేదా ఆధిపత్యం కోసం ఎక్కువగా అబద్ధాలు చెబుతారు. ఆసక్తికరమైన కథలు సృష్టించి, ఇతరులను ఆకర్షించడానికి అబద్ధాలు చెబుతారు.

55
అక్టోబర్
Image Credit : AI Generated

అక్టోబర్

అక్టోబర్‌లో పుట్టినవారు ఆకర్షణీయంగా ఉంటారు. వీరు గొడవలను ఇష్టపడరు. అందుకే సమస్యలు రాకుండా ఉండేందుకు నిజాలు దాచి, అబద్ధాలు చెబుతారు. ఇతరుల ముందు గొప్పగా కనిపించాలని తమ విజయాలను, అనుభవాలను అతిశయోక్తిగా చెబుతారు. వీరి అబద్ధాలు ఎక్కువగా తమ ఇమేజ్‌ను పెంచుకోవడానికే ఉంటాయి. ఇతరులను సంతోషంగా ఉంచడానికి కూడా వీరు అబద్ధాలు చెబుతుంటారు.

గమనిక

ఈ కథనంలోని సమాచారం జ్యోతిష్య పండితుల అభిప్రాయాలు, మత గ్రంథాలు, పంచాంగం ఆధారంగా రూపొందించింది మాత్రమే. ఏషియానెట్ న్యూస్ తెలుగు దీన్ని ధృవీకరించలేదు. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
శని సంచారం.. ఈ 3 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Recommended image2
దుర్గాదేవికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ సమస్య రాకుండా అమ్మవారే చూసుకుంటుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved