MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Birth Month : ఈ 4 నెలల్లో పుట్టినవారి ప్రేమలో నిజాయితీ ఉండదా..?

Birth Month : ఈ 4 నెలల్లో పుట్టినవారి ప్రేమలో నిజాయితీ ఉండదా..?

Birth Month : జ్యోతిష్యం ప్రకారం… కొన్ని నెలల్లో పుట్టిన వారు ప్రేమలో నిజాయితీగా ఉండరట. ఇలా ఏఏ నెలల్లో పుట్టినవారి ప్రేమను గుడ్డిగా నమ్మొద్దో ఇక్కడ తెలుసుకొండి… జాగ్రత్తగా ఉండండి.  

1 Min read
Author : Arun Kumar P
Published : Sep 16 2025, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పుట్టిన నెల ప్రకారం జ్యోతిష్యం
Image Credit : AI Generated

పుట్టిన నెల ప్రకారం జ్యోతిష్యం

Birth Month : మనిషికి నిజాయితీ ప్రాణం లాంటిది. కానీ కొందరిలో ఇది లోపిస్తుంది. కొందరిలో వారు పుట్టిన నెల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఇలా కొన్ని నెలల్లో పుట్టినవారు ప్రేమలో నిజాయితీగా ఉండరని జ్యోతిష్యం చెబుతోంది. అలాంటి నెలలేవో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫిబ్రవరి
Image Credit : AI Generated

ఫిబ్రవరి

ఫిబ్రవరిలో పుట్టినవారు స్వేచ్ఛను, కొత్త అనుభవాలను కోరుకుంటారు. ప్రేమలో వీరు భావోద్వేగంతో ఉండరు… ఎప్పుడూ మార్పును ఇష్టపడతారు. ఈ స్వభావం వల్ల బంధంలో నిబద్ధత లేనివారిగా కనిపించవచ్చు. కానీ ఈ నెలలో పుట్టిన అందరూ ఇలాంటి స్వభావాన్నే కలిగివుండరు… కొందరు తమ ప్రేమ విషయంలో చాలా దృఢంగా ఉంటారు. 

36
మే
Image Credit : AI Generated

మే

మే నెలలో పుట్టినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి, అందరితో సులభంగా కలిసిపోతారు. ఇతరుల దృష్టిని ఆకర్షించే వీరి గుణం కొన్నిసార్లు అపార్థాలకు దారితీయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రేమలో నిజాయితీ లేనివారిగా అపనిందలు పొందవచ్చు. కానీ మే నెలలో పుట్టినవారంతా ఇలాగే ఉంటారని అనుకోవడం పొరపాటే. 

46
జూలై
Image Credit : stockPhoto

జూలై

జూలైలో పుట్టినవారు భావోద్వేగాలను అణచుకుంటారు… జీవితంలో ప్రతి క్షణం ఉత్సాహభరితంగా ఉండాలని కోరుకుంటారు. అందువల్లే వీరిని ఇష్టపడేవారు అదేస్థాయిలో ప్రేమను కోరుకుని నిరాశం చెందే అవకాశాలుంటాయి… కానీ వీరు ప్రేమించివారికి లోతైన అనురాగాన్ని చూపిస్తారు. వారి భావోద్వేగ మార్పులు అపార్థాలకు దారితీయవచ్చు.

56
అక్టోబర్
Image Credit : AI Generated

అక్టోబర్

అక్టోబర్‌లో పుట్టినవారు ఇట్టే ఇతరులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటారు. అందరితో స్నేహంగా ఉండాలనే వీరి కోరిక భాగస్వామిలో అనుమానాలను రేకెత్తించవచ్చు. ప్రేమ లేదా దాంపత్య జీవితంలో అపార్థాలకు కారణం కావచ్చు. 

66
ఇది కేవలం సాధారణ అంచనా మాత్రమే
Image Credit : Asianet News

ఇది కేవలం సాధారణ అంచనా మాత్రమే

ఇది కేవలం సాధారణ అంచనా మాత్రమే. వ్యక్తి ప్రవర్తన పుట్టిన నెలను బట్టి మాత్రమే ఉండదు. వ్యక్తిగత గుణాలు, అనుభవాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీన్ని సాధారణ సమాచారంగానే చూడాలి.

(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది)

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Pisces Horoscope: మీన రాశివారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం..!
Recommended image2
Zodiac Sign: సెప్టెంబ‌ర్ 17న క‌న్య రాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల‌పై ప్ర‌భావం. ఏం జ‌ర‌గ‌నుందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved