MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఇలా చేయండి..!

దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా..? వాస్తు ప్రకారం ఇలా చేయండి..!

తరచుగా, గొడవ జరిగే సమయంలో.. దంపతుల్లో ఒకరికి అసలు సమస్యేంటో కూడా తెలీదు. దాని వల్ల కూడా వారి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ముందు.. మీ పార్ట్ నర్ కి వివరంగా చెప్పడం నేర్చుకోండి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 25 2022, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
couple fight

couple fight

పెళ్లైన కొత్తలో జీవితం ఎవరికైనా కొత్తగా, అందంగా ఉంటుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... కొంత కాలం తర్వాత.. ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది. చీటికి మాటికీ.. ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కొందరికైతే చివరకు విడాకుల దాకా వెళ్తుంది వ్యవహారం.  సాధారణంగా జాతకంలో అధిపతిపై ప్రభావం ఉంటే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవ పడతాడు. 7వ ఇంటి గ్రహం దోషం ఉంటే, దంపతుల లైంగిక జీవితం సంతృప్తికరంగా ఉండదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇక.. 6,7 గ్రహాల మధ్య దోషం ఉంటే.. దంపతుల మధ్య అపార్థాలు, ద్వేషం లాంటివి పెరుగుతూ ఉంటాయి. దాని వల్ల వీరికి తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పాత విషయాలను తవ్వుకొని మరీ గొడవ పడుతూ ఉంటారు. మరి ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..

310

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే బదులు పరిష్కారాలపై దృష్టి పెట్టండి.
తరచుగా, గొడవ జరిగే సమయంలో.. దంపతుల్లో ఒకరికి అసలు సమస్యేంటో కూడా తెలీదు. దాని వల్ల కూడా వారి మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ముందు.. మీ పార్ట్ నర్ కి వివరంగా చెప్పడం నేర్చుకోండి. ప్రతిసారీ పాత విషయాలను చర్చలోకి తీసుకొచ్చి గొడవ పడొద్దు. అంతేకాకుండా.. మీ గొడవలోకి తల్లిదండ్రుల పేర్లు , వారి టాపిక్ తీసుకురాకూడదు.
 

410

ఇవి కాకుండా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని సూచనలు ఫాలో అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చట.

510

మేషం, కన్యారాశి : మీకు వివాహ సంబంధమైన ఆందోళనలు ఉంటే ఆ బాధలు తొలగేందుకు తల్లి మహాలక్ష్మిని పూజించవచ్చు.

610

వృషభం , సింహం: రెండు రాశుల వారు తమ వైవాహిక సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు విష్ణు సహస్రారాన్ని జపించాలి.

710

మిథున (మిథునరాశి) : ఈ రాశివారు పార్వతి దేవిని పూజించడం వల్ల.. దంపతుల మధ్య గొడవలను పరిష్కరించవచ్చు. ప్రయత్నించి చూడండి.

810

కర్కాటక రాశి: ఈ రాశివారు సూర్య భగవానుడిని పూజించడం వల్ల.. సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ సూర్యుడిని పూజించాలి.

910

వృశ్చికం: వృశ్చిక రాశి వారు దాంపత్య సుఖం , సౌఖ్యం కోసం దక్షిణామూర్తి స్మరణ చేస్తారు.

ధనుస్సు , మకరం: ఆంజనేయ ఆరాధన ద్వారా ఈ రెండు రాశుల వారి వివాహ జీవితం మెరుగుపడుతుంది.
 

1010

మీనం , తుల: అంగారకుడిని ప్రార్థించడం వైవాహిక జీవితంలో సహాయపడుతుంది.

సాధారణంగా అన్ని రాశుల వారు శుక్రవారం ఉపవాసం చేస్తే మరణానంతర సుఖం కలుగుతుంది. అదనంగా, గణపతి మంత్రం పట్ల భక్తితో ఇద్దరి మధ్య కోల్పోయిన ఆకర్షణ తిరిగి వస్తుంది. మురుగుడిని స్మరించుకోవడం వల్ల పురుషులకు వివాహ సౌఖ్యం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Blessings: ఈ 5 రాశులవారికి శుక్ర దశ.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు!
Recommended image2
Mercury Transit: సెప్టెంబర్ లో బుధుడి ద్వంద్వ సంచారం..5 రాశులకు అదృష్టం, డబ్బే డబ్బు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved