MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • 2025 లో మేష రాశి వారి జాతకం ఎలా ఉండనుందో తెలుసా?

2025 లో మేష రాశి వారి జాతకం ఎలా ఉండనుందో తెలుసా?

2025లో మేష రాశివారికి ఎలా ఉండనుంది..? ఈ ఏడాది వారికి అనుకూలంగా సాగుతుందా లేదా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Dec 13 2024, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మనమంతా మరి కొద్ది రోజుల్లో నూతనసంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి.. ఈ నూతన సంవత్సరంలో మేష రాశివారి జీవితం ఎలా సాగనుందో తెలుసుకుందాం..

2025లో మేష రాశివారికి స్వర్ణయుగంలా గడుస్తుంది. ధనం, ఆరోగ్యం, వృత్తిపరంగా చాలా అనుకూలంగా మారనుంది.  ఈ అన్ని విషయాల్లో  వారు అనుకున్న మార్పులన్నీ ఈ సమయంలో జరగనున్నాయి. ముఖ్యంగా లక్ష్యాలను చేరుకుంటారు. మంచి అవకాశాలు కూడా లభిస్తాయి.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

1.ఆర్థిక స్థితి..
ఈ సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక పరంగా చాలా శుభంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు లాభాలను తీసుకువస్తాయి. అయితే.. ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏప్పిల్– సెప్టెంబర్ నెలలో మధ్యలో ఆర్థిక ప్రగతి చాలా ఎక్కువగా ఉంటుంది.

34

వృత్తి , వ్యాపారం:
పని పరంగా, పెద్ద అవకాశాలు ఎదురవుతాయి. మీరు మీ కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభాల దిశగా మారుతాయి. తల్లిపేడలు లేకుండా ముందుకుసాగే అవకాశముంది.

ఆరోగ్యం:
సాధారణంగా ఆరోగ్య పరంగా మెరుగైన సంవత్సరం. కానీ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం మరియు వ్యాయామం అవసరం. ముఖ్యంగా ఫిబ్రవరి-జూలైలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

44

వ్యక్తిగత జీవితం:
ప్రేమ, కుటుంబ సంబంధాలు మధురంగా ఉంటాయి. మీరు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించి, వారితో బంధాన్ని బలపరచుకుంటారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త బంధం ఏర్పడే అవకాశం ఉంది.

2025 మేష రాశి వారికి విజయవంతమైన, ప్రశాంతమైన సంవత్సరం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు!
Recommended image2
Panchaka kalam: రోగపంచక కాలం మొదలు.. ఈ 3 రాశుల వారు అయిదు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి
Recommended image3
Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved