MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • ఈ రాశివారు ఎదుటివారిపై మనసులోనే విషం నింపుకుంటారు..!

ఈ రాశివారు ఎదుటివారిపై మనసులోనే విషం నింపుకుంటారు..!

 ఎంత మంచిగా ఉన్నా కూడా  అందరికీ నచ్చాలనే రూల్ కూడా లేదు. అయితే.. కొందరు మాత్రం.. ఎదురుగా అందరితో మంచిగా ఉన్నా కూడా.. లోలోపల మాత్రం చాలా ధ్వేషం పెంచుకుంటారు. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : Oct 13 2021, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ మంచివారై ఉండరు. కొద్దో, గొప్పో.. ప్రతి ఒక్కరిలోనూ మంచి, చెడు ఉంటుంది. అయితే.. ఆ రెంటిల్లో డామినేషన్ ఏది ఎక్కువగా ఉంటే.. అలా ఎదుటివారికి కనిపిస్తారు. అయితే..  ఎంత మంచిగా ఉన్నా కూడా  అందరికీ నచ్చాలనే రూల్ కూడా లేదు. అయితే.. కొందరు మాత్రం.. ఎదురుగా అందరితో మంచిగా ఉన్నా కూడా.. లోలోపల మాత్రం చాలా ధ్వేషం పెంచుకుంటారు. వారికి తెలీకుండానే మనసులో విషం పెంచుకుంటారు. అలాంటివారు ఎవరో జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట అదెలాగో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మేష రాశి..
ఈ రాశివారికి చాలా హడావిడి ఎక్కువ. ఎదుటివారు చెప్పేది కనీసం వినను కూడా వినరు. ఈ క్రమంలో.. ఎదుటివారికి వీరీ పట్ల ప్రతికూలత ఏర్పడుతుంది. దీంతో.. వారిపై ఈ రాశివారు ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఎవరిపైన అయినా ద్వేషం పెంచుకునే ముందు కనీసం ఆలోచించరు. నచ్చలేదా అంతే.. ఇక వారిపై పీకల్లోతు ధ్వేషం పెంచేసుకుంటూ ఉంటారు. వారిని మాటలతో హింసిస్తూ ఉంటారు.

Also read ఈ రాశివారి జీవితంలో ఉన్న అతిపెద్ద సీక్రెట్ ఇదే..!
 

36

వృశ్చిక రాశి..
ఈ రాశివారు చాలా మాయగాళ్లు. అన్నింటినీ తారుమారు చేసేస్తూ ఉంటారు. కోపం చాలా ఎక్కువ. ఈ కోపాన్ని అందరిపై చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో.. చాలా మందిపై పగ పెంచేసుకుంటూ ఉంటారు. వారిపై ప్రతికారం తీర్చుకునేదాకా వారికి నిద్రపట్టదు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టి.. వీరు సంతోషిస్తూ ఉంటారు.

46

ధనస్సు రాశి..

ఈ రాశివారు ఎవరిపైన అయినా కోపం వస్తే.. వారిపై పగ తీర్చుకోరు. కానీ.. బదులుగా.. మరొకరితో ప్రేమలో పడిపోతారు. వారి మీద కోపాన్ని.. మరోకొరికి దగ్గరై చూపించాలని అనుకుంటూ ఉంటారు.  అయితే.. ఆ ప్రేమలో నిజాయితీ ఉంటుందని అనుకోలేం.
 

Also Read ఎవరైనా ఆకర్షణీయంగా కనిపిస్తే.. ఈ రాశివారు ఏం చేస్తారో తెలుసా..?

56

సింహ రాశి..
ఈ రాశివారికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని ఎదుటి వ్యక్తిపై వెంటనే చూపించేస్తారు. ఈ రాశివారు తమను ఎవరైనా ద్రోహం చేస్తే తట్టుకోలేరు. దానిని భరించలేకపోవడంతో.. వారిని మానసికంగా బాధపెట్టాలని అనుకుంటూ ఉంటారు. మాటలతోనే హింసించేస్తారు.

66

తుల రాశి..
ఈ రాశివారు ఎదుటివారిపై మనసులో ఎంత కోపం ఉన్నా.. బయటకు మాత్రం చాలా సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎంత పెద్ద తప్పు చేసినా.. తాము క్షమించేసామని చెబుతారు. కానీ మనసులో మాత్రం.. విషాన్ని అలానే నింపుకుంటూ ఉంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved