MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Astrology
• ఈ ఐదు రాశులవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు..!

ఈ ఐదు రాశులవారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు..!

వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2021, 12:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా..  ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1.మేష రాశి...

ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు జీవితం పట్ల చాలా ఆహ్లాదకరమైన వైఖరిని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ జోకులు పేలుస్తూ ఉంటారు.   ఈ రాశివారి పక్కన ఉండేవారిని కూడా ఆనందంగా ఉంచుతారు.  సాధారణంగా, మేష రాశివారు  తమపట్ల చెడుగా ఉండేవారి గురించి పెద్దగా పట్టించుకోరు. అందరితోనూ సంతోషంగా ఉండాలనుకుంటారు. ఆ వ్యక్తిత్వమే వారిని మరింత ఆనందంగా ఉంచుతుంది.

36

2. సింహరాశి..
ఈ రాశివారి ప్రతిదానిని పాజిటివ్ గానే చూస్తారు. ప్రతిదానిలోనూ మంచి వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఆనందంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు. తమ జీవితంలో బాధ అనేది లేకుండా చేసుకుంటారు. అందుకే ఈ రాశి ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా కనిపిస్తారు.

46

3.తుల రాశి...
తుల రాశివారి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. జీవితంలో ఎలా సాగినా దానిని ఎదురీదాలని అనుకోరు. సాఫీగా సాగిపోవాలని చూస్తుంటారు. ఎలాంటి విభేదాలు వచ్చినా సున్నితంగా పరిష్కరించుకొని ఆనందంగా ముందుకు సాగిపోతారు.

56

4. ధనస్సు రాశి..
ఈ రాశి వారు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఈ రాశివారు స్వేచ్ఛగా జీవించాలని అనుకున్నారు. ఏదైనా బాధ ఈ రాశివారికి కలిగితే.. దానిని ఎలా తప్పించుకోవాలా అని చూస్తుంటారు. ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు తమ పరిస్థితులను మార్చుకుంటూ ఉంటారు.

66

5.మీన రాశి...
ఈ రాశివారు సంతోషంగా ఉన్నప్పటికీ కొంచెం భిన్నంగా ఉంటారు. వారు ఎక్కువగా ఏడుస్తారు. వారి భావోద్వేగాలను బయటకు తీస్తారు. ఇది వారి బాధను అధిగమించడానికి సహాయపడుతుంది.  తర్వాత బాధ తీరాక ఆనందంగా ఉండగలుగుతారు. ఎమోషన్స్ ని కంట్రోల్ చేయకూడదని వారు అనుకుంటారు. ఇవన్నీ అరిచడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నవారిలా కనిపించడానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Recommended image3
Vinayaka Chavithi 2026: వినాయక చవితి తర్వాత ఈ 4 రాశులవారి దశ తిరగడం ఖాయం!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved