MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ ఐదు రాశుల వారు అతిప్రేమతో పిల్లల్ని చెడగొడతారు..

ఈ ఐదు రాశుల వారు అతిప్రేమతో పిల్లల్ని చెడగొడతారు..

'చెడగొట్టడం' అనేది ప్రతీసారి నెగెటివ్ అర్థాన్నే ఇవ్వకపోవచ్చు. ఇది చాలాసార్లు ప్రేమ ఎక్కువవ్వడం వల్ల కలిగే ఫీలింగ్ ను చూపిస్తుంది. అయినప్పటికీ, పిల్లలను ‘చెడగొట్టారు’ అనే విషయానికి వస్తే.. ఆ మాట వినగానే ప్రతీ ఒక్కరికీ దాంట్లోని నిగూఢ అర్థం అవగాహనలోకి వస్తుంది. అది ప్రతికూలమైన పనిగా మారిపోతుంది. 

3 Min read
Bukka Sumabala
Published : Dec 29 2021, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

పిల్లల పెంపకం మామూలు విషయం కాదు. అది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది అతిశయోక్తి కాదు. పిల్లల పెంపకం కేక్ వాక్ లాంటిది కాదు. చాలా కష్టమైన పని. అందుకే పేరెంటింగ్ అంటే నేటి యువత భయపడుతుంది. పిల్లలకు ఏం కావాలి? ఏది ఇవ్వాలి? ఎంతవరకు చెప్పాలి? ఎలా పెంచాలి? పెద్ద టాస్క్ లా ఉంటుంది. 

211

అందుకే పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులను బట్టి మారుతుంటుంది. మారుతున్న పరిస్థితులను బట్టి, చుట్టూ సమాజాన్ని బట్టి పిల్లల పెంపకంలో మార్పులు వస్తుంటాయి. అందుకే తమని తాము విశ్లేషించుకోవడం, విమర్శించుకోవడం కూడా తరచుగా తల్లిదండ్రుల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకంటే బాగా ఎవరికీ తెలియదని, వారిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని భావించే వ్యక్తులూ ఉన్నారు. ఇలాంటి వారు తమ పిల్లలకు కావాల్సిన దానికంటే ఎక్కువ అందించాం.. కాబట్టి చక్కగా పెంచుతున్నాం అని నిర్థారణలో ఉంటారు. 

311

'చెడగొట్టడం' అనేది ప్రతీసారి నెగెటివ్ అర్థాన్నే ఇవ్వకపోవచ్చు. ఇది చాలాసార్లు ప్రేమ ఎక్కువవ్వడం వల్ల కలిగే ఫీలింగ్ ను చూపిస్తుంది. అయినప్పటికీ, పిల్లలను ‘చెడగొట్టారు’ అనే విషయానికి వస్తే.. ఆ మాట వినగానే ప్రతీ ఒక్కరికీ దాంట్లోని నిగూఢ అర్థం అవగాహనలోకి వస్తుంది. అది ప్రతికూలమైన పనిగా మారిపోతుంది. తమ పిల్లలను చెడగొట్టే స్థాయికి విలాసవంతంగా.. ఏది అడిగితే అది.. ఎలా ఆడిస్తే అలా ఆడే.. తల్లిదండ్రులూ ఉంటారు. వారు ఎక్కువగా కొన్ని రాశులకు సంబంధించివారై ఉంటారు. ఆ రాశులు ఇవే అంటున్నారు జాతకచక్ర నిపుణులు.. 

411

511

వృషభం (Taurus)
వృషభరాశి అంటే భూమికి సంకేతంగా చూస్తారు. దీనివల్ల ఈ రాశివారు చక్కటి క్రమశిక్షణ కలిగి ఉంటారు. అయినప్పటికీ, వారి హేడోనిస్టిక్ వైఖరి బయటపడుతూనే ఉంటుంది. వేరేవాళ్లకు కనిపించకుండా దాచలేరు. ఏ పని చేసినా దాంట్లో పూర్తిగా మునిగిపోతారు. అదే విషయం పిల్లల పెంపకంలోనూ కనిపిస్తుంది. తల్లిదండ్రులుగా వారు తలమునకలుగా అవుతారు. అతి గారాబంతో పిల్లలను పాడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

611
toxic parenting

toxic parenting

క్యాన్సర్ (Cancer)
ఈ రాశి చంద్రునిచే పాలించబడుతుంది, కర్కాటకం రాశి వారిలో ప్రేమ, భావోద్వేగాలు అధికం అందువల్ల ఈ రాశిచక్రం ఉన్న తల్లులు పిల్లల మీద తమ ప్రేమజల్లులు కురిపిస్తూనే ఉంటారు. కర్కాటక రాశివారు అత్యంత ప్రేమగల తల్లిదండ్రులుగా గుర్తింపు పొందుతారు. అయితే ఇది ఏ సమయంలోనైనా అతిగా మారవచ్చు. పిల్లలు చెడిపోవడానికి దారి తీయవచ్చు.

711

లియో (Leo)
సింహం జీవితం కంటే పెద్దది. సింహరాశి సమృద్ధిని వ్యక్తపరుస్తుంది. సింహరాశి వారు జీవించే విధానంలో విశాల హృదయం, ఉదారత, గొప్పదనం కలిగి ఉంటారు. తాము అనుకున్నదంతా సాధించి ఆ తర్వాత మనస్పూర్తిగా ఆనందిస్తామనే నమ్మకం వారికి ఉంటుంది. ఈ వైఖరి తల్లిదండ్రులుగా వారి అలవాట్లలో ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. దీనివల్ల వారు తమ పిల్లల విషయంలో అతి ప్రమేయం, అతి ప్రేమకు దారి తీస్తుంది.

811

వృశ్చిక రాశి (Scorpio)
చూడడానికి అలా పైకి కనిపించకపోయినప్పటికీ.. వృశ్చికరాశి  రాశిచక్రంలోని మిగతా రాశులన్నింటికంటే అత్యంత తీవ్రమై, ఆప్యాయత కలిగిన రాశి. వీరు బైటికి కఠినంగా, లోపల మృదువైన హృదయంతో ఉంటారు. స్కార్పియన్స్ వారి పిల్లలపై చాలా పెట్టుబడి పెడతారు. గొప్ప తల్లిదండ్రులుగా మారతారు. అయితే వారి భావోద్వేగాలు, తీవ్రత పిల్లలను అతిగా తినడానికి, చెడిపోయిన పిల్లలను తయారు చేయడానికి దారి తీయవచ్చు, ఎందుకంటే వారు తమ బిడ్డలకు ప్రేమనంతా పంచివ్వాలని చూస్తారు.

911
mother daughter parenting tips

1011

మీనం (Pisces)
మీనరాశివారు దయగల, అవగాహనకలిగిన, అత్యంత ప్రేమగల రాశివారు. ఎలాంటి తప్పునైనా తొందరగా క్షమించేస్తారు. దేన్ని ఎక్కువగా మనసులో పెట్టుకోరు. అది వారికి హాని కలిగించేదైనా సరే దాన్ని మరిచిపోవడానికి, క్షమించడానికి వీరికి ఎక్కువ సమయం పట్టదు. ఈ క్రమంలోనే వీరు తమ పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించినట్లయితే, వారి భావోద్వేగాలు ఎల్లప్పుడూ ఊగిసలాటకు దారితీస్తాయి.కానీ, వారి విశాల హృదయం.. తప్పులను క్షమించే స్వభావం,  పిల్లల మీద ఉండే ప్రేమ కారణంగా వారు తమ పిల్లలు అడిగిన ప్రతి కోరిక లేదా డిమాండ్‌లను పూర్తి చేస్తారు. దీనివల్ల పిల్లలు చెడిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. 

1111

About the Author

BS
Bukka Sumabala
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved