MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 5 రాశుల వారిని ప్రేమించినవారే ఈజీగా మోసం చేస్తారు..!

Zodiac Signs: ఈ 5 రాశుల వారిని ప్రేమించినవారే ఈజీగా మోసం చేస్తారు..!

ప్రేమ, పెళ్లి, స్నేహం... ఇలా ఏ బంధానికైనా నమ్మకమే పునాది. మనం ఇష్టపడే వారిని లేదా మన అనుకున్న వారిని మనం గుడ్డిగా నమ్ముతుంటాం. వారితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. కానీ ఎక్కువశాతం మంది మోసపోయేది నమ్మినవారి చేతిలోనే. నమ్మినవారే మనల్ని ఈజీగా మోసం చేసే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు ప్రేమించినవారి చేతిలో ఈజీగా మోసపోతారట. మరి ఆ రాశులెంటో ఓసారి చూద్దామా!

1 Min read
Author : Kavitha G
Published : Apr 16 2025, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం ప్రేమించడానికి, మోసపోవడానికి రెండింటికీ నమ్మకమే కారణం అవుతోంది. మనతో నమ్మకంగా ఉన్న వ్యక్తులే మనల్ని ఈజీగా మోసం చేస్తుంటారు. కారణాలేవైనా మంచివారే ఎక్కువగా మోసపోతుంటారు. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు ఎప్పుడూ నమ్మక ద్రోహాన్ని ఎదుర్కుంటూనే ఉంటారట. ఆ రాశులెంటో ఓసారి తెలుసుకుందామా!

మేష రాశి

మేష రాశి వారు ఇతరుల పట్ల సానుభూతితో ఉంటారు. చుట్టూ ఉన్నవారిని సులభంగా నమ్ముతారు. అందరూ మంచివారే అనుకుంటారు. ఎదుటివారిలో మంచిని మాత్రమే చూస్తారు. ఆదర్శవంతంగా ఉంటారు. వీరి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది మోసం చేస్తుంటారు. ముఖ్యంగా ప్రేమించినవారు, దగ్గర ఉన్నవారే వీరిని మోసం చేస్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తులా రాశి

తులా రాశి

తులా రాశి వారు జీవితంలో సమానత్వం కోరుకుంటారు. తమతో ఉన్నవారు కూడా తమతో సమానంగా ఉండాలని అనుకుంటారు. వీరు గొడవలు, కలహాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, ఈ ప్రశాంత స్వభావమే వారికి శాపం. ఎదుటివారు అవమానించినా, కోప్పడ్డా.. ప్రశాంతంగా ఉండటం వల్ల వీరిని ఈజీగా మోసం చేస్తారు.
 

35
వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారు సాధారణంగా విశ్వసనీయులు. నమ్మకంగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యే వారితో నమ్మకంగా ఉంటారు. సులభంగా అందరినీ నమ్ముతారు. ఎవరైనా మోసం చేస్తే వీరు జీర్ణించుకోలేరు. అయినా.. ఈజీగా మోసపోతూనే ఉంటారు.

45
కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ప్రియమైనవారితో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు. బలమైన భావోద్వేగ బంధాలు వారిని మోసానికి గురిచేస్తాయి. వీరు తమ సంబంధాలను ఎక్కడా ప్రశ్నించరు. బదులుగా వాటిని పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల వారు ఈ రాశివారిని సులభంగా మోసం చేస్తారు.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారు సాహసవంతులు. ఇతరులను సులభంగా నమ్ముతారు. వీరి ఆశావాదం, కొత్త అనుభవాల కోరిక వీరు ఇతరులను త్వరగా నమ్మేలా చేస్తుంది. దీనివల్ల ఈ రాశి వారు సులభంగా మోసపోతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
బంధుత్వం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image2
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రయాణాలలో ప్రమాద సూచనలు.. జాగ్రత్త అవసరం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved