MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Astrology
  • బాధైనా, సంతోషమైనా.. ఈ రాశివారు తమలోనే దాచుకుంటారు..!

బాధైనా, సంతోషమైనా.. ఈ రాశివారు తమలోనే దాచుకుంటారు..!

 కొందరు.. ఎందటి బాధనైనా తమలోనే దాచుకుంటూ ఉంటారు. అలా వారు చెప్పుకోలేకపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. కొందరు ఎవరినీ తొందరగా నమ్మలేరట. అందుకే.. తమ ఎమోషన్స్ ని షేర్ చేసుకోలేరట. అలాంటి వారవెరో జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 27 2021, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరి జీవితంలో బాధ, సంతోషం రావడం  చాలా సహజం. అయితే.. ఈ బాధ, సంతోషాన్ని కొందరు వెంటనే ఎదుటివారికి తెలిసేలా చేస్తారు. కానీ అందరూ అలా ఉండరు. కొందరు.. ఎందటి బాధనైనా తమలోనే దాచుకుంటూ ఉంటారు. అలా వారు చెప్పుకోలేకపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. కొందరు ఎవరినీ తొందరగా నమ్మలేరట. అందుకే.. తమ ఎమోషన్స్ ని షేర్ చేసుకోలేరట. అలాంటి వారవెరో జోతిష్య శాస్త్రం ప్రకారం తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


1.తుల రాశి..
ఈ రాశివారు సొంత సమస్యలు ఎక్కువ. ఈ సమస్యల కారణంగా.. అన్ని విషయాలను, తమ ఎమోషన్స్ ని  ఇతరులతో షేర్ చేసుకోవడానికి  ఇష్టపడరు. వాటిని ఎదుటివారిపై మోపడానికి వీరు పెద్దగా ఆసక్తి చూపించరు. వీరిని చూసి అందరూ.. వీరు ఏమీ పట్టించుకోరు కాబోలు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. వీరు అన్ని చేస్తారు.. కానీ తమ ఎమోషన్స్ ని మాత్రం బయటపడనివ్వకుండా జాగ్రత్త పడుతుంటారు. తమ బాధలను వేరే వారికి చెప్పి బాధ పెట్టడం ఎందుకు అని వీరు భావిస్తారు.

36

2.మిథున రాశి..

ఈ రాశివారు చాలా సాధారణంగా ఉంటారు. వీరికి భావవ్యక్తీకరణ చాలా తక్కువ. వీరు అందరితోనూ బాగా కలిసిపోతారు. కానీ.. తమ జీవితంలోని అన్ని విషయాలను బయటకు చెప్పకుండా దాచి ఉంచుతారు. వీరు తమ పర్సనల్ విషయాలు అందరికీ చెప్పుకొని.. అందరి ముందు బలహీనంగా కనిపించాలని అనుకోరు. వీరు కనీసం తమ కోపాన్ని కూడా బయటకు ప్రదర్శించరు.

46

3.మకర రాశి..
ఈ రాశివారికి తమ ఎమోషన్స్ ని బయటకు ప్రదర్శించడం పెద్దగా ఇష్టం ఉండదు. తమ ఎమోషన్స్ ని ఎదుటివారి ముందు ప్రదర్శించడానికి వీరు పెద్దగా ఇష్టపడరు. దాని వల్ల అందరి ముందు తాము చులకన అయిపోతామని ఫీలౌతూ ఉంటారు. కానీ ఎవరినైనా బలంగా నమ్మితే.. వారితో మాత్రం అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.

56

4. కుంభ రాశి..

ఈ రాశివారు ఎవరినైనా పూర్తిగా నమ్మినప్పుడు వారితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ రాశివారు బయటివారందరికీ ఉల్లాసంగా, ఆనందంగా కనపడతారు. కానీ.. వారి లోపలి పూర్తి ఎమోషన్స్ ని మాత్రం అస్సలు బయటపెట్టరు. చాలా వరకు ఎంతటి బాధనైనా లోపలే దాచుకుంటారు.
 

66

5.కన్య రాశి.
ఈ రాశివారు తమ జీవితంలో ఎదురైన మంచైనా, చెడైనా, విజయమైనా, అపజయమైనా దేన్నైనా అంగీకరిస్తారు. గతంలో జరిగిన వాటిని మర్చిపోయి ముందకు వెళ్లిపోతూ ఉంటారు. తమ బాధలను ఎదుటివారికి చెప్పుకోవాలని వీరు అనుకోరు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Venus Retrograde: శుక్రుడి అస్తమయం వల్ల ఈ 4 రాశులవారి జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image3
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved